AGHIJKLMNOPQRSTUVWXYZ
1
INSTRUCTIONS
2
Log into…
3
https://studentinfo.ap.gov.in/
4
Enter 'User Name' and 'Password'
5
Click on "Reports"
6
Click on "Child wise Report"
7
Studying Class క్రింద ఉన్నSelect Class పై క్లిక్ చెయ్యాలి
8
తరువాత 'All' పైన క్లిక్ చెయ్యాలి
9
తరువాత Status క్రింద Select క్లిక్ చేసి, దానిలో Active సెలెక్ట్ చెయ్యాలి
10
Get Details పైన క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఉన్న Active Students అందరూ వస్తారు
11
తరువాత Excel format లో download చేసుకోవాలి
12
Download చేసుకున్న Excel Sheet లో మన పాఠశాల లోని అన్ని తరగతుల స్టూడెంట్స్ Details ఉంటాయి
13
లిస్టులో మనకు అవసరం లేని పేర్లు ఉంటే, Download చేసిన లిస్ట్ నుండి అవసరం లేని పేర్లు వున్న Row మొత్తం డిలీట్ చెయ్యండి. అలాగే Student info site లో ఎవరైనా విద్యార్థి పేరు, వివరాలు లేకపోతే, వారియొక్క వివరాలను కూడా download చేసిన లిస్టులోనే ఎంటర్ చేసుకోవాలి. ఉదాహరణకు 6వ తరగతిలో ఒక విద్యార్థి పేరు కొత్తగా ఎంటర్ చెయ్యాలంటే Download చేసిన లిస్టులో 1వ తరగతి విద్యార్థుల చివర ఒక Row Insert చేసి, ఆ విద్యార్థి details ను దానిలో ఎంటర్ చెయ్యాలి.
14
1 వ తరగతిలోని Serial No. దగ్గర నుండి Mother Name వరకు 1 వ తరగతి విద్యార్ధులందరి డేటాను సెలెక్ట్ చేసుకుని, Promotion List Software లోని 1 వ తరగతి Sheet లో A1 Cell లో ఉన్న Green Color Cell లో Paste చెయ్యాలి
15
అదే విధంగా 2,3,4,5 తరగతుల డేటాను కూడా Promotion List Software లోని 2,3,4,5 తరగతులలలో పేస్ట్ చేయాలి
16
తరువాత Marks Entry Sheets లో అన్ని తరగతుల మార్కులను ఎంటర్ చేయాలి
17
తరువాత Promotion List లో 3వ కాలంలో ఉన్న Tab Click చేసి "O" పైన ఉన్న టిక్ ( √ ) మార్కును తీసివేసి OK చెయ్యాలి.
18
Your Promotion List is Ready for Printing.
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100