Telangana Dictionary - Public
 Share
The version of the browser you are using is no longer supported. Please upgrade to a supported browser.Dismiss

 
$
%
123
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
తెలంగాణా పదకోశం
2
లెక్కతెలంగాణ మాటఅర్దం
3
1తూటురంధ్రం
4
2ఏతులుగొప్పలు
5
3మలుపుమూల
6
4తాపతాపకుమాటిమాటికి
7
5జల్దిత్వరగా
8
6కొత్తలుడబ్బులు
9
7ఏంచులెక్కించు
10
8నాదానబలహీనం
11
9నప్పతట్లోడుపనికి మాలినవాడు
12
10ల్యాగఆవు దూడ
13
11గుపాయించుజొరబడు
14
12కూకొకూర్చో
15
13కూనంగుర్తు
16
14మడిగదుకాణం
17
15పొట్లంప్యాకింగ్
18
16బత్తీసలుఅప్పడాలు
19
17పతంగిగాలిపటం
20
18సోంచాయించుఆలోచించు
21
19పయఖానటాయిలెట్
22
20మోసంబిబత్తాయి
23
21అంగూర్ద్రాక్ష
24
22కష్‌కష్గసాలు
25
23కైంచిపలంగ్మడత మంచం
26
24చెత్రిగొడుగు
27
25కల్యామాకుకరివేపాకు
28
26మచ్చర్‌దాన్దోమతెర
29
27మడుగుబూలుమురుకులు
30
28జమీర్‌ఖాన్భూస్వామి
31
29జాగాస్థలం
32
30తండాచల్లని
33
31గర్మివేడి
34
32వూకెఉట్టిగా
35
33సిలుంతుప్పు
36
34నియ్యత్నిజాయితీ
37
35తపాలుగిన్నె
38
36తైదలురాగులు
39
37పలంగిమంచము
40
38బలంగ్రిడ్రాయింగ్ రూం
41
39సల్పనున్నని రాయి
42
40దప్పడంచారు
43
41గెదుముటపరిగెత్తించుట
44
42తొక్కుపచ్చడి
45
43కిసాజేబు
46
44సల్లమజ్జిగ
47
45అర్రగది
48
46బుడ్డలుపల్లీలు
49
47గడెంనాగలి
50
48గాండ్లుబండి చక్రాలు
51
49కందెనఇంధనం
52
50ఉప్పిండిఉప్మా
53
51చిమ్నిబుగ్గదీపం
54
52తపుకుప్లేటు
55
53ముగ్గచాలా
56
54కందీలులాంతరు
57
55బటువుఉంగరం
58
56బాండ్లిమూకుడు
59
57సలాకిఅట్లకాడ
60
58ఈలపీటకత్తిపీట
61
59గనుపట్లగడప దగ్గర
62
60గుండ్లురాళ్ళు
63
61సల్వచల్లదనం
64
62ఏట కూరమేక మాంసం
65
63గాలిపంకఫ్యాను
66
64షాపలుచేపలు
67
65సౌంర్త పండుగపుష్పాలంకరణ
68
66కుమ్మరావికుండలబట్టి
69
67లోటడబ్బ
70
68ఇడుపుగోడంచు
71
69సౌరంక్షవరం
72
70శిబ్బితీగల జల్లెడ
73
71శిరాపురిపరమాన్నం
74
72తీటకోపం
75
73పటువకుండ
76
74తలెపల్లెం
77
75పొర్కచీపురు
78
76సపారంపందిరి
79
77సర్కార్ ముల్లుకంపముల్లు
80
78దేవులాడువెతుకు
81
79వాగునది
82
80సడాకురోడ్డు
83
81చిత్పలకాయసీతాఫలం
84
82ఏమదిఏమిటి
85
83లచ్చమ్మలక్ష్మమ్మ
86
84రామండెంరామాయణం
87
85తక్కడిత్రాసు
88
86గంటెచెంచా
89
87కాందానిపరువు
90
88బూగతూనీగ
91
89సందుగుపెట్టె
92
90బిటాయించుకూర్చోమను
93
91జొన్న గటుకజొన్న గింజల అన్నం
94
92కంచెసరిహద్దు
95
93లైయ్అతికించే పదార్థం
96
94బాపునాన్న
97
95ఆనతిఅభయం
98
96సోలుపువరుస
99
97పీనోడుపెండ్లి కొడుకు
100
98దురస్తుబాగుచేయు
Loading...
 
 
 
Sheet1
 
 
Main menu