1 of 65

Curriculum Revamp

2 of 65

నూతన పాఠ్య ప్రణాళిక

సంసిద్ధత, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ & ఉపాధ్యాయ హ్యాండ్‌బుక్స్‌లో సమగ్ర మార్పులు

ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం

NEP 2020

NCF-FS 2022

AP SCERT | ఆంధ్రప్రదేశ్

3 of 65

నూతన విద్యావిధానం దిశగా…

NEP 2020 & NCF(FS) 2022

జాతీయ విద్యా విధానం మరియు జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం ఆధారిత సమగ్ర రూపకల్పన

🎓

బాలకేంద్రిత అభ్యాసం

పిల్లల అభ్యాసాన్ని అనుభవాత్మకంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దే విధానం

🌱

సమగ్రాభివృద్ధి

భాష, గణితం, జీవన నైపుణ్యాల సమగ్ర పెంపు — కార్యకలాప ఆధారిత బోధన

📚

కార్యాచరణ ఆధారిత బోధన

అనుభవాత్మక అభ్యాసంతో పిల్లల సహజ జిజ్ఞాసను ప్రోత్సహించడం

4 of 65

శిక్షణలో చర్చించబోయే ప్రధాన అంశాలు

Key Topics in This Training

01

📋 సంసిద్ధత కార్యక్రమం

పాఠశాల వాతావరణానికి విద్యార్థిని సిద్ధం చేసే ప్రత్యేక కార్యక్రమం

02

📖 పాఠ్యపుస్తకాల మార్పులు

NEP 2020 ఆధారిత పాఠ్యపుస్తకాల నూతన రూపకల్పన

03

📝 వర్క్‌బుక్ రూపకల్పన

అనుభవాత్మక అభ్యాసానికి రూపొందించిన కార్యాచరణ పుస్తకాలు

04

🏫 టీచర్ హ్యాండ్‌బుక్స్

బోధనను సులభతరం చేసే THB మార్గదర్శకాలు

5 of 65

NEP 2020, NCF FS 2022

అధారంగా

పాఠ్యపుస్తకాలలో

మార్పులు

6 of 65

21 వ శతాబ్ద నైపుణ్యాల అభివృద్ధి

  • తార్కిక ఆలోచన ( Critical thinking)
  • సృజనాత్మకత ( Creativity )
  • సమాచార నైపుణ్యాలు ( communication )
  • సమన్వయం - సహకారం ( collaboration)
  • సమస్య పరిష్కారం ( Problem Solving )

పాఠ్యపుస్తకాలు 21 వ శతాబ్ద నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహించేవిగా రూపొందించబడ్డాయి.

7 of 65

విద్యార్ధి కేంద్రీకృత విద్య

  • పిల్లల అనుభవాలు
  • ఆసక్తులు
  • అనుభవపూర్వక అభ్యసనం
  • భాషా నైపుణ్యాలు
  • జీవన నైపుణ్యాలు

వీటిని ఆధారంగా చేసుకుని బోధన జరగాలి అనే లక్ష్యంతో పాఠ్యపుస్తకాలు రూపొందించబడ్డాయి.

8 of 65

నిత్యజీవిత అనుసంధానమైన అభ్యసనం

విద్యార్ధులు పాఠ్యాంశాన్ని నిత్యజీవితానికి అన్వయించుకోవాలి.

  • స్థానిక ఉదాహరణలు
  • దైనందిన జీవిత ఉదాహరణలు
  • నిశిత పరిశీలన

వంటి అంశాలు చేర్చబడ్డాయి.

9 of 65

విద్యార్ధి సమగ్ర వికాసం

విద్యార్ధులలో కేవలం అకాడమిక్ అభివృద్ధి మాత్రమే కాకుండా

  • భావోద్వేగా వికాసం
  • సామాజిక విలువలు
  • నైతికత
  • కళలు – క్రీడలు

వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది.

10 of 65

ప్రశ్నల రూపుకల్పనలో మార్పులు

  • అవగాహన ( UNDERSTANDING )
  • అన్వయం ( APPLICATION)
  • విశ్లేషణ ( ANALYSIS )

ఆధారంగా రూపొందించబడ్డాయి.

11 of 65

1,2 తరగతుల పాఠ్యపుస్తకాలలో మార్పులు

12 of 65

13 of 65

1,2 తరగతుల సాధన పుస్తకాలలో మార్పులు

14 of 65

15 of 65

పాఠ్య పుస్తకం-నూతన మార్పులు

OLD

NEW

16 of 65

పాఠ్య పుస్తకం-నూతన మార్పులు

17 of 65

పాఠ్యాంశ చిత్రం

18 of 65

సన్నివేశ చిత్రకథలు

పాత చిత్రము

కొత్త చిత్రము

19 of 65

చదవండిరెండు,మూడు,నాలుగక్షరాల పదాల వరుస క్రమం

OLD

NEW

20 of 65

సృజనాత్మకత

పాత పాఠ్యపుస్తకం

కొత్త పాఠ్యపుస్తకం

21 of 65

గబగబ పలకండి

ఒకటవ తరగతి

  • పడవలో కడవ కడవలో కలువ.
  • గంప కింద కోడిని పెట్టు-కోడి పెట్టిన గుడ్డును పట్టు.
  • పొలం దున్నే అరక మెరక దున్నే అరక.
  • చిట్టి పొట్టి ఊయల హాయినిచ్చే ఊయల.
  • నాలుగు కాళ్ల మంచం నిదురపుచ్చే మంచం.

రెండవ తరగతి

వానలు వచ్చె -పంటలు పండె- రైతులు మెచ్చె.

గులాబీ పువ్వులు పూసెను పాపాయి నవ్వులు విరిసెను.

గురిపెట్టి పరిగెత్తి బహుమతిని పట్టు.

  • మూడు ఎర్ర లారీలు -ఆరు నల్ల లారీలు.
  • సంతలో సుబ్బులు,అబ్బులు సబ్బు బిళ్ళలు కొన్నారు.

22 of 65

ఇది కూడా తెలుసుకోండి

ఒకటవ తరగతి

  • పనస చెట్లు ఏ ప్రాంతంలో పెరుగుతాయో తెలుసుకోండి.
  • ఉడత తినే ఆహారం గురించి తెలుసుకోండి.
  • వివిధ రకాల సంగీత వాయిద్యాల గురించి తెలుసుకోండి.
  • రైతులు పొలం పనులను ఎప్పుడు ప్రారంభిస్తారో తెలుసుకోండి.
  • ఊయల ఊగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

రెండవ తరగతి

  • వానల వలన వచ్చే లాభనష్టాలు గురించి తెలుసుకోండి.
  • పక్షులు, వాటి నివాసాల గురించి తెలుసుకోండి.
  • ఇంట్లో, బయట ఆడే ఆటల గురించి తెలుసుకోండి.
  • నేల, నీరు, వాయు మార్గాలలో ప్రయాణించే వాహనాల గురించి తెలుసుకోండి.
  • చేతులు శుభ్రపరచుకునే దశల గురించి తెలుసుకోండి.

23 of 65

��నేనేమి నేర్చుకున్నాను?��ఈ స్వీయమూల్యాంకన పత్రంలో జ్ఞానము, అవగాహన, వినియోగము, సృజనాత్మకత, సున్నితత్వానికి సంబంధించిన ప్రశ్నలను CBA Model లో ఇవ్వడం జరిగింది.�

వరుస సంఖ్య

ప్రశ్నల రకము

ప్రశ్నల సంఖ్య

1

బహుళైచ్చిక ప్రశ్నలు

3

2

స్వేచ్ఛా ప్రతిస్పందన ప్రశ్నలు

3

3

మౌఖిక ప్రశ్నలు

1

24 of 65

నేనేమి నేర్చుకున్నాను?

25 of 65

రంగాలతో (డొమైన్స్)పాఠ్యాంశాల అనుసంధానం:� 2వ తరగతి

26 of 65

పాఠ్యపుస్తకం లోని చిత్రాలు

ఒకటవ తరగతి

రెండవ తరగతి

27 of 65

పద్య రత్నాలు

ఒకటవ తరగతి

OLD

NEW

28 of 65

పద్య రత్నాలు

రెండవ తరగతి

OLD

NEW

29 of 65

1 వ తరగతి సూక్తులు

30 of 65

31 of 65

�సాధనా పుస్తకంలో మార్పులు � 2వ తరగతి - దారిచూపండి

32 of 65

CBA విధానం లో చదవండి, రాయండిలో ప్రశ్నలు

33 of 65

వాక్యాలను, పేరాలను పరిచయం చేయడం

34 of 65

సృజనాత్మకతచిత్రాలకు రంగులు వేయడం

35 of 65

పాఠ్యపుస్తకాలు, సాధన పుస్తకాలలో మార్పులు, �సంసిద్ధత కార్యక్రమాలు, ఉపాధ్యాయ కరదీపిక

3,4,5 తరగతులు

36 of 65

పాఠ్యపుస్తకం నిర్మాణక్రమం

  • పాఠ్య ప్రణాళిక లక్ష్యాలతో ( CG ) అభ్యసనా ఫలితాల అనుసంధానం
  • ఉన్ముఖీకరణ చిత్రం – చిత్రం ఆధారంగా ప్రశ్నలు
  • కవి పరిచయం
  • పాఠం – పాఠం చిత్రాలు

37 of 65

  • పదాలు – అర్థాలు
  • ఇవి చేయండి : వినడం – ఆలోచించి మాట్లాడడం
  • చదవడం – వ్యక్తపరచడం
  • పదజాలం
  • స్వీయరచన
  • సృజనాత్మకత
  • ప్రశంస

38 of 65

  • భాషాంశాలు
  • ప్రాజెక్ట్ పని
  • దీనిని కూడా తెలుసుకోండి
  • ధారణ చేద్దాం
  • చదువుదాం
  • నేనేమి నేర్చుకున్నాను?

39 of 65

పాఠ్య ప్రణాళిక లక్ష్యాలతో ( CG ) అభ్యసనా ఫలితాల అనుసంధానం

40 of 65

NCF 2023 SE

  • మైండ్ మ్యాప్

41 of 65

42 of 65

వినడం – ఆలోచించి మాట్లాడడం

43 of 65

చదవడం – వ్యక్తపరచడం���

21వ శతాబ్దపు నైపుణ్యాలను అనుసరించి ఇవ్వబడ్డాయి.విమర్శనాత్మక ఆలోచన

( CRITICAL THINKING)��

44 of 65

45 of 65

పదజాలం

నూతన పదాలు

పదాలకు అర్ధాలు

పదాలతో సొంత వాక్యాలు

అనుకరణ పదాలు – భ్రమక పదాలు

సామెతలు – జాతీయాలు

ప్రతీ మూడవ సాధన పత్రం అన్ని స్థాయిల విద్యార్ధులు (STREEM – MOUNTAIN – SKY) చేసే విధంగా ఇవ్వబడ్డాయి.

46 of 65

స్వీయరచన

అతి లఘు ప్రశ్నలు

లఘు ప్రశ్నలు

వ్యాసరూప ప్రశ్నలు

47 of 65

సృజనాత్మకత

21వ శతాబ్దపు నైపుణ్యాలను అనుసరించి ఇవ్వబడ్డాయి.

( CRTICAL THINKING AND CREATIVITY

�నూతన ఆలోచనలను, వినూత్న పరిష్కారాలు

48 of 65

ప్రశంస

3,4 తరగతుల విద్యార్ధులు మౌఖికంగా చెప్పడం

5 వ తరగతి విద్యార్ధులు రెండు లేదా మూడు వాక్యాలలో రాయడం

49 of 65

భాషాంశాలు

విరామ చిహ్నాలు

నామవాచకం – సర్వనామం

క్రియ – సమాపక , అసమాపక క్రియలు

విశేషణం

భూత, వర్తమాన , భవిష్యత్ కాలాలు

పురుషవాచక, స్త్రీ వాచక పదాలు

విభక్తి ప్రత్యయాలు

సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు

అవ్యయం

50 of 65

ప్రాజెక్ట్ పని

తరగతి ఆధారిత ప్రాజెక్టులు

సమాచార సేకరణ ప్రాజెక్టులు

నమూనా (మోడల్) తయారి ప్రాజెక్టులు

51 of 65

52 of 65

దీనిని కూడా తెలుసుకోండి

ఇతర విషయాలతో ( subjects) అనుసంధానం

53 of 65

ధారణ చేద్దాం

పాఠం ఇతివృత్తం ఆధారంగా పద్యం

54 of 65

చదువుదాం

పాఠం ఇతివృత్తం ఆధారంగా కథ / సన్నివేశం

55 of 65

నేనేమి నేర్చుకున్నాను?

ప్రతీ పాఠం చివర మూల్యాంకనం

56 of 65

సామర్ధ్యాధారిత మూల్యాంకనం

CBA

57 of 65

సాధన

58 of 65

  • చదవడం – వ్యక్తపరచడం - 2 సాధన పత్రాలు
  • పదజాలం - 3 సాధన పత్రాలు
  • స్వీయ రచన - 1 సాధన పత్రం
  • భాషాంశాలు - 1 సాధన పత్రం
  • సృజనాత్మక - 1 సాధన పత్రం
  • నేనేమి నేర్చుకున్నాను?

  • సాధన పత్రాల సంఖ్య : 8

59 of 65

60 of 65

ఉపాధ్యాయ

కరదీపిక

61 of 65

62 of 65

ఉపాధ్యాయ

కరదీపిక

    • పరిక్షల తేదీలు – సెలవుల వివరాలు – నెలవారీ పనిదినాలు
    • వార్షిక ప్రణాళిక
    • పీరియడ్ వారి క్యాలెండర్ QR code తో సహా
    • పాఠ్య ప్రణాళిక : అభ్యాసన ఫలితాలు
    • పాఠ్య ప్రణాళిక భావన పటం
    • పూర్వభావనలు – నైపుణ్యాలు, ఉపాధ్యాయుని సహాయకాలు
    • పీరియడ్ వారీ అంశాలు /భావనలు
    • భావన – 1 ( సన్నివేశ చిత్రం – కవి పరిచయం – పాఠ్యాంశం )
    • భావన – 2 ( పాఠ్య పుస్తకం, సాధన పుస్తకంలోని అభ్యాసాలు)
    • భావన – 3 ( దీనిని కూడా తెలుసుకోండి, దారణ చేద్దాం, చదువుదాం )
    • నేనేమి నేర్చుకున్నాను?
    • సవరణాత్మక బోధన
    • నేనేమి నేర్చుకున్నాను?
    • ఉపాధ్యాయుని దినచర్య

63 of 65

సంసిద్దత

కార్యక్రమం

64 of 65

సంసిద్దత

కార్యక్రమం

జూన్ – 2026 ( 12 రోజులు )

    • 1. అచ్చులు – హల్లులు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 2. అల్పప్రాణాక్షరాలు - మహాప్రాణాక్షరాలు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 3. గుణింత గుర్తులు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 4. గుణింత గుర్తులు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 5. గుణింత గుర్తులు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 6. గుణింత గుర్తులు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 7. ఒత్తుల పరిచయం (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 8. ద్విత్వాక్షరాలు – పదాలు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 9. ద్విత్వాక్షరాలు – పదాలు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 10. సంయుక్తాక్షరాలు – పదాలు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 11. క్రియా పదాలు – వాక్యాలు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )
    • 12. పేరాలు (ఉపాధ్యాయ కృత్యం-విద్యార్ధి కృత్యం )

65 of 65