1 of 11

WELCOME �TO �ALL OF YOU

VSR & NVR COLLEGE, TENALI - 522 201� (An Autonomous and Reaccredited Institution affiliated to Acharya Nagarjuna University, A.P.)DEPARTMENT OF ECONOMICS

2 of 11

వ్యవసాయం (Agriculture) �

3 of 11

వ్యవసాయం (Agriculture)

  1. వ్యవసాయ రంగాన్ని ప్రాధమిక రంగము

(primary sector)అని కూడా అంటారు.

2. వ్యవసాయ రంగము ద్వార ప్రాణ కోటికి (జీవం కల్గిన జివరాసులకు) ఆహరం అందిచే రంగము వ్యవసాయ రంగము.

3. వ్యవసాయ రంగం అంటే ఆహార పంటలు వాణిజ్య పంటలు

అడవులు,కోళ్ళపరిశ్రమ,చేపల పరిశ్రమ,పశువుల దాణా

పాడి పరిశ్రమ మొదలైనవి.

4. గత సంవత్సరాలగా పారిశ్రామికీకరణ జరుగుచున్నప్పటికి

ఇప్పటికీ వ్యవసాయరంగం ప్రధానమైనది.

4 of 11

వ్యవసాయం (Agriculture)

5 .భారత అర్ధక వ్యవస్థకు వ్యవసాయరంగం వెన్ను ముక లాంటిది.

6.దాదాపుగా 69% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ,వీరు అందరు వ్యవసాయరంగం ఫై ఆధారాపడి జీవిస్తున్నారు.

భారత దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత

1. జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగము వాటా ఎక్కువ

2. వ్యవసాయ రంగం – జీవన ఆధారం

3. వ్యవసాయ రంగం – విదేశ వ్యాపారం

5 of 11

������వ్యవసాయం (Agriculture) �

  • 4. వ్యవసాయం –పారిశ్రామికరణ
  • 5. వ్యవసాయం-రవాణా రoగము
  • 6. వ్యవసాయ రంగం – జనాభా కు కావలిసిన ఆహార ధాన్యాలు
  • 7. వ్యవసాయరంగం –ప్రణాళికలు
  • 8. విదేశీ వ్యాపారం- వ్యవసాయరంగం
  • 9. వ్యవసాయ రంగం – పారిశ్రామిక వస్తువులకు డిమాండ్
  • 10.కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ –వ్యవసాయం
  • 11.వ్యవసాయం-ఆర్ధికాభివృద్ధి

6 of 11

వ్యవసాయం (Agriculture)

భారత దేశంలో వ్యవసాయ రంగము అల్ప ఉత్పాదకతకు గల కారణాలు:

1.వ్యవస్థాపరమైన కారణాలు

(Adminitrative Reasosn)

2.సాంకేతిక కారణాలు

(Technical Reasons)

3. ఇతర కారణాలు

(Out of Reasons)

వ్యవసాయ రంగానికి ఇంత ప్రాధాన్యత ఉన్న భారత దేశంలో

వ్యవసాయ ఉత్పాదకత తక్కువగానే ఉండటానికి

కారణాలను ఈ క్రింది విధంగా తెలుసుకొనవచ్చును.

7 of 11

వ్యవసాయం (Agriculture)

1.వ్యవస్థ పరమైన కారణాలు :

  1. లోప భూయిష్టమైన భూస్వామ్య పద్దతులు
  2. చిన్న భూకమతాలు

8 of 11

వ్యవసాయం (Agriculture)

2.సాంకేతిక కారణాలు:

a)పురాతన ఉత్పత్తి పద్దతులు

b)నీటి పారుదల సౌకర్యాల కొరత

9 of 11

వ్యవసాయం (Agriculture)

3.ఇతర కారణాలు /సాధారణ కారణాలు :

a) వ్యవసాయ రంగంలో జనాభా వత్తిడి

అధికంగా ఉండటం

b) వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా లేని గ్రామీణ వాతావరణం

c)వ్యవసాయేతర సేవల కొరత

10 of 11

వ్యవసాయం (Agriculture)

  • వ్యవసాయ రంగం ఉత్పాదకతను పెంచటానికి చర్యలు
  • 1.వ్యవస్థా పూర్వక మార్పులు
  • 2.వివిధ సదుపాయాలను అందచేసే సంస్థల అభివృది.
  • 3.నీటిపారుదల సౌకర్యాల కల్పన
  • 4.ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలు,ఆధునిక వ్యవసాయ

పద్దతులను అవలంబించడం.

  • 5.భూమి ఫై జనాభా వత్తిడిని తగ్గించ వలెను.
  • 6.అక్షరాస్యతను పెంపో౦దించ వలెను.

11 of 11

THANK YOU�FROM:�D.GANGAIAH�Lecturer in Economics �VSR & NVR College�TENALI�Mobile No: 9603727126 �