పఠనశక్తిని పెంచుదాం!
గ్రంథాలయాన్ని వినియోగిద్దాం!!
1. పఠన శక్తిని పెంపొందించే వ్యూహాలు ఏవి?
2. విద్యార్థుల్లో పఠనాభివృద్ధిని పెంపొందించే
వనరులు ఏవి?
3. పఠన అభివృద్ధికి గ్రంథాలయం ఏ విధంగా
తోడ్పడుతుంది?
చర్చనీయాంశాలు
1. పఠన శక్తిని పెంపొందించే వ్యూహాలు ఏవి?
https://siddenky.blogspot.com
1. లైబ్రరీలు:
2. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు:
3. పాఠశాల-ఆధారిత కార్యక్రమాలు:
4. తల్లిదండ్రుల మద్దతు:
5. సమూహ-ఆధారిత అభ్యాస కార్యక్రమాలు:
6. ఇతర వనరులు: పాఠశాల లైబ్రరీలు,
పబ్లిక్ లైబ్రరీలు, మరియు ఆన్‌లైన్ వనరులు రెండూ విద్యార్థులకు ఎన్నో అదనపు పుస్తకాలను అందుబాటులో ఉంచుతాయి.
https://siddenky.blogspot.com/
2. విద్యార్థుల్లో పఠనాభివృద్ధిని పెంపొందించే వనరులు ఏవి?
జ్ఞానాన్ని పెంపొందించడం:
పఠన నైపుణ్యాలను మెరుగుపరచడం:
పరిశోధన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం:
పఠన అలవాట్లను ప్రోత్సహించడం:
జ్ఞానాన్ని సులభంగా పొందేందుకు వీలు కల్పించడం:
https://siddenky.blogspot.com/
2. విద్యార్థుల్లో పఠనాభివృద్ధిని పెంపొందించే వనరులు ఏవి?
గ్రంథాలయం
విభిన్న
భాగాలు
పుస్తకాల చెంతకు పిల్లలు
అందుబాటులో నాణ్యమైన బాలసాహిత్యం
ఇతర సంస్థలతో
భాగస్వామ్యం
భాషాభివృద్ధి వాతావరణం
ప్రతిరోజు గ్రంథాలయ పీరియడ్ (టైమ్ టేబుల్)
పఠన విధివిధానాలు
కుటుంబ సభ్యులు, సముదాయ భాగస్వామ్యం
ఉపాధ్యాయులకు శిక్షణ
1. ఆదర్శ పఠనం
2. ప్రకాశపఠనం
3. మౌన పఠనం
పఠనంలో కొన్ని రకాలు
4. విస్తృత పఠనం
5. సమూహ పఠనం
6. స్వతంత్ర పఠనం
1. పిల్లలను పుస్తకాలకు చేరువ చేయడం
2. భాషాభివృద్ధి వాతావరణం/ విద్యా వాతావరణం
3. అందుబాటులో నాణ్యమైన బాలసాహిత్యం
4. నిర్ధారిత పఠన కాల నిర్ణయ పట్టిక (కాలాంశం)
5. పఠన కార్యాచరణ ప్రణాళిక
6. ఉపాధ్యాయుల సామర్థ్యం మెరుగుపరుచుటకు శిక్షణ
7. కుటుంబ సభ్యుల భాగస్వామ్యం
8. ప్రభుత్వం పాత్ర
ఒక స్నేహపూర్వక గ్రంథాలయం కోసం అవసరమైనవి
ధన్యవాదాలు!
డా. సిద్దెంకి యాదగిరి