APPSC Group 2 Online Practice Test 18
మాక్ ఎగ్జామ్స్ వ్రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు పొందండి 10% డిస్కౌంట్
1.హిందూ మహాసముద్రంలో భారత్ - శ్రీలంకలను వేరుచేస్తున్న భూస్వరూపాల వరుస క్రమాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించండి ?
5 points
2.పొడవైన తీరరేఖ గల రాష్ట్రాల అవరోహణా క్రమాన్ని గుర్తించండి ?
5 points
3.కింది వాటిలో సరికాని జత ?
5 points
4.'డంకన్ పాసేజ్' ఏ ప్రాంతాల మధ్య గుండా పోతుంది ?
5 points
5.'న్యూమూర్' దీవులు ఎక్కడ ఉన్నాయి ?
5 points
6.కర్కటరేఖ ఏ రాష్ట్రం గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది ?
5 points
7.హిమాలయాలు ఏర్పడడానికి కారణం ?
5 points
8.పీర్ పంజాల్ శ్రేణిలో 'కారేవాస్' దేనిని సూచిస్తాయి ?
5 points
9.పశ్చిమం నుంచి తూర్పునకు హిమాచల్‍లో కనిపించే పర్వతశ్రేణుల వరుసక్రమం ?
5 points
10.ట్రాన్స్ హిమాలయ ప్రాంతం ఉత్తరం నుంచి దక్షిణానికి కనిపించే పర్వత శ్రేణుల వరుస క్రమం .....?
5 points
APPSC Group 2 Online Mock Test Series
APPSC Group 2 Online Mock Test Series From Vyoma

ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కి ప్రసిద్ధి చెందిన వ్యోమ నుండి APPSC గ్రూప్ 2 2018-19 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ లు తెలుగు మరియు ఇంగ్లీష్ లో నిర్వహించబడుతున్నాయి.

గ్రూప్ 2 ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న సంకల్పం ఉన్న అభ్యర్థులందరూ మీ ప్రిపరేషన్ ని ఇప్పుడే వ్యోమ చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ ల తో ప్రారంభించండి. మారిన సిలబస్ కి అనుగుణంగా గ్రూప్ 2 కి మిమ్మల్ని సంసిద్ధులు చేసే విదంగా రూపొందించిన ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ పూర్తి చేసిన వెంటనే ఫలితాలు, కీ. అభ్యర్థులకు స్టేట్ వైడ్, జోనల్ ర్యాంక్ అందించడం మా ప్రత్యేకత

👉 ఎగ్జామ్స్ 11 November 2018 నుండి ప్రారంభం

👉 పరీక్షల పూర్తి సమాచారం మరియు రిజిస్టర్ అవ్వడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
https://www.vyoma.net/exams/appsc/appsc-group-2/

👉 గత సంవత్సరం 2017 లో విడుదలైన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలలో విజయం సాధించిన వ్యోమ చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ లు రాసిన అభ్యర్థుల సమాచారం కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
http://blog.vyoma.net/vyoma-appsc-group-2-selected-candidates/

APPSC Group 2 Online Mock Test Series
పైన పేర్కొన్న మాక్ ఎగ్జామ్స్ వ్రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు పొందండి 10% డిస్కౌంట్. ఆసక్తి గల అభ్యర్థులు కింద మీ వివరాలు తెలియజేయండి.
Name :
Your answer
Mobile Number :
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.