నవచైతన్య డియస్సీ/టెట్ లాంగ్ టర్మ్ సిరీస్
మిత్రమా,
చాలా మంది డియస్సీ/టెట్ నోటిఫికేషన్ రాబోతున్నదంటూ కోచింగ్ లకు వెళ్తున్నారు. మా వైపు చూస్తున్న మరికొందరు, అక్కడ - ఇక్కడ కోచింగ్ లు స్టార్ట్ అయ్యాయి మరి మీరు టెస్ట్ సిరీస్ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ అడుగుతున్నారు. అయితే ఇప్పుడే టెట్/డియస్సీ నోటిఫికేషన్ పై మరికాస్త స్పష్టత వచ్చే వరకూ ఆగాలని అనుకున్నాం. అందుకే ఇప్పటి వరకూ ప్రారంభించలేదు.
అయితే ఈ మధ్య ఫోన్ కాల్స్ మరీ ఎక్కువ కావడం, మమల్ని నమ్మిన అభ్యర్ధులు మా వైపు చూడటంతో, అభ్యర్ధులలో ఉన్న కొన్ని అంచనాలను గుర్తించే ప్రయత్నం చేసి, వాటి ఆధారంగా టెస్ట్ సిరీస్ ను ప్రారంబించాలనుకుంటున్నాము.
కనుక, మీరు కనుక డియస్సీ/టెట్ విషయంలో మీ స్పందనను నమోదు చేయాలనుకుంటే జెన్యూన్ గా స్పందించగలరని కోరుకుంటున్నాము.
Email address *
మీ జిల్లాను ఎంచుకోండి *
మీ పేరు తెలియచేయండి *
కమ్యూనికేషన్ కోసం మీ వాట్సాప్ నెంబరును తెలియచేయండి *
మీకు నవచైతన్య కాంపిటీషన్స్ గురించి ఎలా తెలిసింది? *
టెట్/డియస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చునని మీరు భావిస్తున్నారు? *
నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడే టెట్/డియస్సీ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ ప్రారంభిస్తే చేరాలనుకుంటున్నారా? *
ఒకవేళ ప్రారంభించాలని అనుకుంటే టెస్ట్ సిరీస్ ఎలా ఉండాలని భావిస్తున్నారు? *
మీ గ్రూపును ఎంచుకోండి *
నవచైతన్య కాంపిటీషన్స్ గురించి మీకు తెల్సిన అభిప్రాయమును నమోదు చేయండి - మీ ప్రోత్సాహము నవచైతన్య కాంపిటీషన్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లగలదు - అలాగే మీరు ఎత్తి చూపే లోపాలు సరిదిద్ధుకునేందుకు అవకాశం కల్పించును *
ఇకపై నవచైతన్య నుంచి వచ్చే ప్రశ్నాపత్రాల శ్రేణులు అన్నీ కేవలం ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పిడిఎఫ్ లో ఉండవు. ఈ విషయమై మీ స్పందనను ఎంచుకోండి *
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service