Social Studies worksheet for Level - 3 (8th and 9th Class) భూచలనాలు - ప్రభావాలు, అక్షాంశాలు మరియు రేఖాంశాలు.
PARASHURAM SA(SOCIAL) ZPHS PENIMILLA,UPPUNUNTHALA(MP),NGKL
Sign in to Google to save your progress. Learn more
విద్యార్థి పేరు:
పాఠశాల పేరు:
సెక్షన్:
1. భూమి తన చుట్టూ తాను తిరగడం ....... అంటారు *
1 point
2. భూభ్రమణం ఫలితం *
1 point
3. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం *
1 point
4. రతువులు ఏర్పడటానికి కారణం *
1 point
5. కర్కటరేఖ పైన సూర్యుని కిరణాలు నిటారుగా పడే రోజు *
1 point
6. భూమి ఒకసారి సూర్యుని చుట్టు తిరిగి రావడానికి పట్టే సమయం *
1 point
7. ప్రపంచవ్యప్తంగా పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు *
1 point
8. అక్షాంశాలలో పొడవైనది *
1 point
9. భూమధ్య రేఖ - దక్షిణ ధృవానికి మధ్య ఉన్న భూ భాగం *
1 point
10. ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు ఉన్న మొత్తం అంశాల సంఖ్య *
1 point
11. వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు *
1 point
12. గ్రీనిచ్ రేఖాంశం *
1 point
13. భూమి స్థితి 1 రేఖాంశం మేర జరగడానికి పట్టే సమయం *
1 point
14. ప్రపంచంలో మొత్తం కాల మండలాలు సంఖ్య *
1 point
15. భారత ప్రామాణిక రేఖాంశం *
1 point
16. క్రింది వానిలో తప్పుగా జతపరిచి బడినది *
1 point
17.  భూమధ్య రేఖ కు సంబంధించిన అసత్యవాక్యం *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.