JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
SSC Physical Science - ఆమ్లాలు- క్షారాలు - లవణాలు
Questions : 20 - Marks : 20 - Timing : 20 Min
All Subjects Online Exam at
www.teacherNews.in
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
1. మీ కుటుంబం లో ఎవరైనా ఎసిడిటి తో బాధ పడుతూ ఉంటే మీరు అతనికి క్రింది పదార్థాలలో దేనిని సేవించమని చెబుతారు?
*
1 point
నిమ్మరసం
వెనిగర్
వంట సోడా ద్రావణం
చింతపండు రసం
2. ఆమ్లాలలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ?
*
1 point
ఎరుపు
పసుపు
రంగులేదు
గులాబి
3. క్షారాలలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ?
*
1 point
ఎరుపు
పసుపు
రంగులేదు
గులాబి
4. ఆమ్లాలలో ఫినాఫ్తలీన్ సూచిక రంగు ?
*
1 point
ఎరుపు
పసుపు
రంగులేదు
గులాబి
5. క్షారాలలో ఫినాఫ్తలీన్ సూచిక రంగు ?
*
1 point
ఎరుపు
పసుపు
రంగులేదు
గులాబి
6. ఆమ్లద్రావణం లో ముంచిన నీలి లిట్మస్ కాగితం ఏ రంగును పొందుతుంది ?
*
1 point
నీలం
తెలుపు
నలుపు
ఎరుపు
7. లోహ పాత్రలలో నిల్వ చేసిన ఊరగాయల నుండి ఏ వాయువు వెలువడును?
*
1 point
O₂
CO₂
H₂
N₂
8. బట్టల సోడాకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలుపగా విడుదలయ్యే వాయువు ఏది?
*
1 point
O₂
CO₂
H₂
N₂
9. NaOH + HCl → NaCl + H₂O ఈ చర్య దేనికి ఉదాహరణ ?
*
1 point
ఆక్సీ కరణ
క్షయ కరణ
తటస్థీ కరణం
ఏదీకాదు
10. ఆమ్లాలు నీటిలో కరిగించగా విడుదలయ్యే అయానులు ?
*
1 point
H⁺
OH ㆒
Na⁺
ఏదీ కాదు
11. క్షారాలను నీటిలో కరిగించగా _______ ఆయనులు ఏర్పడును.
*
1 point
H⁺
OH㆒
Cl㆒
Na⁺
12. నీటిలో ఒక ఆమ్లాన్ని లేక క్షారాన్ని కరిగించే ప్రక్రియ ______
*
1 point
ఉష్ణగ్రాహక చర్య
ఉష్ణ మోచక చర్య
తటస్థీ కరణ
పై వేవీ కాదు
13. ఒక ద్రావణం PH 4. అయినా ఆ ద్రావణం లక్షణం ?
*
1 point
ఆమ్లం
క్షారం
తటస్థం
ఏదీ కాదు
14. తటస్థ ద్రావణం PH విలువ ?
*
1 point
>7
<7
7
0
15. మానవ జీర్ణ వ్యవస్థ లో తయారయ్యే జఠర రసం యొక్క స్వభావం ?
*
1 point
ఆమ్లం
క్షారం
తటస్థం
ఏదీ కాదు
16. సాధారణంగా ఉపయోగించే టూత్ పేస్ట్ స్వభావం ?
*
1 point
ఆమ్లం
క్షారం
తటస్థం
ఏదీ కాదు
17. తేనెటీగలు కుట్టినప్పుడు ఒకరకమైన ద్రవాన్ని , అవి తమ కొండి ద్వారా ఎక్కిస్తాయి. ఆ ద్రవం లక్షణం ?
*
1 point
ఆమ్లం
క్షారం
తటస్థం
ఏదీ కాదు
18. బ్లీచింగ్ పౌడర్ యొక్క అణు ఫార్ములా ?
*
1 point
NaCl
Na₂CO₃
CaOCl₂
Na OH
19. కాపర్ సల్పేట్ అణువులో గల నీటి అణువుల సంఖ్య ?
*
1 point
3
4
5
6
20. ప్లాస్టర్ అఫ్ పారిస్ యొక్క అణు ఫార్ములా ?
*
1 point
Ca SO₄
Ca SO₄ 2H₂O
Ca SO₄ 5H₂O
Ca SO₄ ½H₂O
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms