( ఆగస్ట్ 15 ) స్వతంత్ర దినోత్సవం సందర్భంగా...
క్విజ్‌ని పూర్తి చేసే ముందు కింది సమాచారాన్ని చదవండి

1. 25 ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా రాయాలి
2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసిన తర్వాత కింద ఉన్న 'submit' బటన్‌పై క్లిక్ చేయండి
3. సమాధానాలు సరైనవా కాదా అని తెలుసుకోవడానికి 'view score' పై క్లిక్ చేయండి
..................................................
Sign in to Google to save your progress. Learn more
Email *
Full Name *
1. మార్సెల్ సముద్రంలోకి దూకి భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని ప్రపంచ స్థాయికి చేర్చినది ఎవరు  ? *
1 point
Captionless Image
2. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన ఈ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు ఎవరు ? *
1 point
Captionless Image
3. 'మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను' అని ఎవరు అన్నారు ? *
1 point
Captionless Image
4.  బ్రిటీష్ వారితో ధైర్యసాహసాలతో, పరాక్రమంతో, తెలివితేటలతో పోరాడిన కర్ణాటకలోని కిత్తూరు సంస్థానానికి చెందిన రాణి ఎవరు ? *
1 point
Captionless Image
5. భారతదేశపు జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయి ? *
1 point
6. జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారణమైన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ డయ్యర్ ను కాల్చి చంపింది ఎవరు ? *
1 point
Captionless Image
7. 'స్వరాజ్యం నా జన్మహక్కు' అని ఎవరు అన్నారు ? *
1 point
Captionless Image
8. ఆజాద్ హింద్ సేనను ఎవరు స్థాపించారు ? *
1 point
Captionless Image
9. భారతమాత కోసం భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్; దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ సంతోషంగా ఉరికంబం ఎక్కిన తేది ? *
1 point
Captionless Image
10. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఈ విప్లవకారుడు ఎవరు? *
1 point
Captionless Image
11. స్వతంత్ర భారతదేశపు త్రివర్ణ పతాకంలోని అశోక చక్రంలో ఎన్ని బాణాలు ఉంటాయి ? *
1 point
12. పూణేలో ప్లేగు వ్యాధిగ్రస్తులకు చికిత్స పేరుతో క్రూరమైన అకృత్యాలకు పాల్పడిన బ్రిటిష్ అధికారి రాండ్‌ను ఎవరు చంపారు ? *
1 point
Captionless Image
13. అటవీ వాసులను సంఘటితం చేసి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం చేసిన జార్ఖండ్‌కు చెందిన విప్లవకారుడు ఎవరు ? *
1 point
Captionless Image
14. బ్రిటిష్ అధికారాన్ని అంతం చేయడానికి బాంబును ఉపయోగించిన భారతదేశ యువ విప్లవకారుడు ఎవరు ? *
1 point
Captionless Image
15. భారతదేశ జాతీయ జెండాలో కాషాయ రంగు దేనిని సూచిస్తుంది ? *
1 point
16. జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోని ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్‌లో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది ఎవరు ? *
1 point
Captionless Image
17. వందేమాతరం జాతీయ గీతాన్ని రచించినది ఎవరు ? *
1 point
Captionless Image
18. నాసిక్‌లోని క్రూరుడైన జిల్లా మేజిస్ట్రేట్ జాక్సన్‌ను చంపి 18 సంవత్సరాల వయస్సులోనే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన విప్లవకారుడు ఎవరు ? *
1 point
Captionless Image
19. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది ? *
1 point
Captionless Image
20. 1857 స్వాతంత్య్ర సంగ్రామంలో మొదటి సేనాధిపతి ఎవరు ? *
1 point
Captionless Image
21. జైలులో తోటి విప్లవకారులు బాగుండాలని జైలులోనే ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రముఖ విప్లవకారుడు ఎవరు ? *
1 point
Captionless Image
22. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఏయే పాటలు పెట్టాలి ? *
1 point
23. గిరిజనుల సంప్రదాయ ఆయుధాల సహాయంతో బలమైన బ్రిటిష్ సైన్యంతో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన పూర్వాంచల్ భారతదేశ వీరనారి ఎవరు ? *
1 point
Captionless Image
24. ఇంగ్లండ్ రాజధాని లండన్ వెళ్లిన హిందీ విద్యార్థులను వేధించిన కర్జన్ విల్లీని చంపింది ఎవరు ? *
1 point
Captionless Image
25. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున మీరు ఏమి చేస్తారు ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google.