భాను క్విజ్ ( తెలుగు భాష పై)
పవని భాను చంద్ర మూర్తి, చీరాల
Email *
చిరునామా *
వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును ‌ ఇలా వ్యవహరించారు *
2 points
ఆగస్ట్ 29 న తెలుగు భాషా దినోత్సవం తో పాటూ జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం పరిపాటి! ఇది ఎవరి జయంతి? *
2 points
క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన ఏ మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి? *
2 points
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మరియు క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.
Captionless Image
MM
/
DD
/
YYYY
శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం *
2 points
పేరు *
వ్యావ హారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.వీరి వర్ధంతి? *
8 points
Captionless Image
భాషా శాస్త్రకారులు తెలుగును భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు *
2 points
అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో పాటు తెలుగు భాషను ఏ రోజు భారత ప్రభుత్వము గుర్తించింది. *
2 points
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy