Survey on Employment Situation in AP
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ పరిస్థితుల గురించి తెలుసుకోవటానికి  ఈ సర్వే చెయ్యటం జరుగుతోంది. ఈ సర్వేలో పొందుపరిచిన అభిప్రాయాలు ఎవరితోనూ పంచుకోబడవు. దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ 20 ప్రశ్నలకు మీ అభిప్రాయం తెలియచేసి “submit ” బటన్ మీద క్లిక్ చెయ్యగలరు.
Sign in to Google to save your progress. Learn more
1.   Your Name | మీ  పేరు? *
2. Your Native Place | మీ ఊరు ? *
3.District | జిల్లా ? *
4. Educational Qualification | విద్యార్హత  ? *
5. Year of Pass-Out | ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం? *
6. Are you looking for a job? | మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా? *
 7. Job search location | మీరు ఏ రాష్ట్రం లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు? *
Required
8. Do you feel you can get a job in AP? | మీకు ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగం లభిస్తుంది అని అనుకుంటున్నారా? *
9. What is your opinion on job opportunities in AP ? | ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అని మీరు భావిస్తున్నారు? *
10. What is your preference for employment now? | మీరు ప్రస్తుతం ఎలాంటి ఉపాధి కోసం చూస్తున్నారు *
11. Are you satisfied with the job opportunities created by the Govt | ప్రభుత్వం కల్పిస్తోన్న ఉద్యోగ అవకాశాలతో మీరు సంతృప్తి గా ఉన్నారా ? *
12. If not, what actions Govt should take to create opportunities | సంతృప్తి గా లేకపోతే, అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారు ? *
13. What problems have you faced during unemployment | నిరుద్యోగ సమయంలో మీరు ఏ సమస్యలను ఎదుర్కొన్నారు /ఎదుర్కొంటున్నారు ? *
14. If job is delayed, whom are you depending on? | ఉద్యోగం రావటం ఆలస్యం అయితే మీకు ఉన్న ఆధారం ఎవరు ?? *
15. Do you expect some financial help from government until you get a job? | ఉద్యోగం వచ్చే వరకు మీకు ప్రభుత్వం నుండి నగదు రూపంలో కొంత సహాయం ఆశిస్తున్నారా? *
16. Do you think skill gap is also one of the problems in the current unemployment situation? | ప్రస్తుత నిరుద్యోగ పరిస్థితిలో స్కిల్ గ్యాప్ కూడా ఒక సమస్య అని మీరు అనుకుంటున్నారా ? *
17. Do you think the current YCP government has succeeded in bringing new companies to the state : ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త కంపెనీలు తెచ్చే ప్రయత్నాల్లో సఫలమయిందని మీరు భావిస్తున్నారా ? *
18. Do you think the previous TDP government was successful in its efforts to bring new companies to the state? : గత టీడీపీ ప్రభుత్వ హయాం లో రాష్ట్రానికి కొత్త కంపెనీలు తెచ్చే ప్రయత్నాలు బాగున్నాయి అని అనుకుంటున్నారా ? *
19. Do you think Special Status is definitely required for AP to create Jobs? | ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అని మీరు భావిస్తున్నారా? *
20. Which Chief Minister do you think has done a better job of bringing in new companies and creating jobs ? | కొత్త కంపెనీలు తెచ్చి, ఉద్యోగాలు సృష్టించే పని ని ఏ ముఖ్యమంత్రి మెరుగు గా నిర్వర్తించారు అని మీరు భావిస్తున్నారు ? *
మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని మేము సంప్రదించడానికి మీకు సమ్మతమైతే మీ మొబైల్ నెంబరు ఇక్కడ తెలియజేయగలరు
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy