ఎం.ఏ.తెలుగు ప్రవేశపరీక్ష టెస్ట్ 2022 సిరీస్-1 జాతీయ స్థాయి ప్రత్యేక అంతర్జాల ప్రహేళిక
కె.వి.రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం
తెలుగు శాఖ, ప్రభుత్వ డిగ్రీ&పిజి కళాశాల,సిద్ధిపేట.
ప్రహేళిక రూపకర్త:బి.నవీన్ కుమార్,ఎం.ఏ.తెలుగు ద్వితీయ సంవత్సరం.

https://kvraghavacharyasspeetam.blogspot.com

Note: for any queries please contact 9177257592 number only on WhatsApp.
Full Name (పూర్తి పేరు) *
Designation  (హోదా) *
Mobile Number (చరవాణి) *
పాఠశాల/కళాశాల/యూనివర్సిటీ/విద్యాసంస్థ *
1.  వీరభద్ర విజయం రచించిన కవి.           *
5 points
2.  డా. సి. నారాయణ రెడ్డి పొందిన అత్యున్నత పురస్కారం *
5 points
3. భూతకాల అసమాపక క్రియ *
5 points
4.  'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన కవి *
5 points
5. నెల్లూరి కేశవస్వామి యుగాంతం కథ లో నాయకుడు *
5 points
6. భర్తృహరి  సుభాషితాలు తెలుగులోకి అనువదించినవారు *
5 points
7. ముప్పైరెండు కథలతో కూడుకున్న కావ్యం *
5 points
8. 'ధరణీశ్వరుడు' లోని సంధి *
5 points
9. అంపశయ్య నవల రాసిన వారు *
5 points
10. శకుంతలా దుష్యంతుల కుమారుని పేరు *
5 points
 11) "కూలీ నుండి కళాప్రపూర్ణ" వరకు రచయిత ఎవరు..? *
5 points
12) "పరాయణుడు" అని ఎవరికి పేరు..? *
5 points
13) హరవిలాసం రచించింది ఎవరు..? *
5 points
14) పండరంగని అద్దంకి శాసనంలో మొదటి సారిగా కనిపించిన ఛందస్సు..? *
5 points
15) "అనుభవసారం" రచించింది ఎవరు..? *
5 points
16) శివ కవుల్లో మొదటివారు.?     *
5 points
17) "శైవ స్మృతి"అని ఎవరి కావ్యానికి పేరు ..? *
5 points
18) ద్విపదకు పట్టం కట్టింది ఎవరు ..? *
5 points
19) "ఉభయ కవి మిత్రుడు" అని ఎవరికి బిరుదు ..? *
5 points
20) శృంగార నైషధంలోని ఆశ్వాసాలు ? *
5 points
ఈ ప్రహేళికపై మీ అభిప్రాయాన్ని తెలపండి *
మీ సలహాలు/సూచనలు తెలియజేయండి *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.