Quiz on Dr.Salim Ali by Bhanu Quiz Club
PAVANI BHANU CHANDRA MURTHY,TEACHER ,CHIRALA
Sign in to Google to save your progress. Learn more
Ornithology is a branch of *
1 point
Captionless Image
సలీం ఆలీకి పక్షుల అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి మొదటి స్ఫూర్తి కలిగిన ప్రదేశం చిత్రం లో కనిపిస్తుంది. అది ఎక్కడ ఉంది? *
1 point
Captionless Image
సలీం అలీ మరణించిన రోజు? *
1 point
{{Name}} *
సలీం అలీ పూర్తి పేరు? *
1 point
Captionless Image
Required
చిత్రం లో పేర్కొన్న పుస్తక ముఖచిత్రం పై గల పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? *
1 point
Captionless Image
వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్న వారికిచ్చే అంతర్జాతీయ స్థాయి పురస్కారం ఒకటి మన సలీం ఆలీ ని వరించింది. దానిపేరు? *
1 point
Captionless Image
సలీమ్ ఆలీ జీవిత చరిత్ర (ఆత్మకథ)    పుస్తకం పేరు *
1 point
Captionless Image
ఏ సంవత్సరం లో ఇది తొలిసారిగా ముద్రించి తదుపరి అనేకసార్లు ప్రచురించిన ఘన చరిత్ర సృష్టించింది? *
1 point
Captionless Image
ఏ పక్షి గురించి అధ్యయనం సలీం అలీ కి తొలుత ప్రపంచ వ్యాప్తంగా సంచలన గుర్తింపు తెచ్చుకుంది? *
1 point
Captionless Image
సలిమ్ అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (సాకాన్) భారతదేశంలో పక్షి శాస్త్రం మరియు, విద్య మరియు పరిశోధన కోసం స్థాపించిన ఒక జాతీయ కేంద్రం. భారతదేశంలో పక్షి శాస్త్రం యొక్క ప్రముఖ మార్గదర్శకుడు సలీం అలీ గౌరవార్థం దీనికి ఆపేరు పెట్టారు. ఇది 1990 లో MoEF & CC, మరియు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS) ద్వారా స్థాపించబడిన ఒక స్వయంప్రతిపత్త సంస్థ . దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report