Asteroid day Quiz by Bhanu Quiz Club
Pavani Bhanu Chandra Murthy Chirala Prakasam district Andhra Pradesh.
Sign in to Google to save your progress. Learn more
Email *
{{Name}} *
షూటింగ్ స్టార్స్' లేదా 'రాలుతున్న తారలు' అని వీటిని అంటారు? *
1 point
Captionless Image
ఏస్టర్ (aster) అంటే గ్రీకు భాషలో ........., ఓయిడ్ (oid) అంటే “లాంటిది” అని అర్థం. కనుక ఏస్టరోయిడ్ (asteroid) అంటే (ఖాళీని పూరించుము) *
1 point
Captionless Image
సౌర కుటుంబం లో అతిపెద్ద గ్రహ శకలం? *
1 point
Captionless Image
ఆస్టరాయిడ్ బెల్ట్ ఏ రెండు గ్రహాల మధ్యలో ఉన్నది? *
1 point
Captionless Image
గ్రహ శకలాల దినోత్సవం ఉద్దేశ్యం? *
1 point
Captionless Image
ఆస్టెరాయిడ్ లు, ఒకదానినొకటి ఢీ కొట్టడం వల్ల, వాటి శిథిలాలు  వీటిలాగా  మారి, భూమి యొక్క వాతావరణంలో ప్రవేశిస్తాయి *
1 point
Captionless Image
ఆస్టరాయిడ్ లని స్వభావరీత్యా ఇలా కూడా పిలవొచ్చు? *
1 point
Captionless Image
"విశాల నీలాకాశం ,అంతు లేని విశ్వం  ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్య విషయాలే. ముఖ్యంగా మొత్తం భూమినే నాశనం చేయగలిగిన గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్‌) గురించి మనకు తెలిసింది తక్కువే. ...   డైనోసార్ లు అంతరించి పోయాయి ఒకప్పుడు.     అంతరిక్షంలో పొంచి ఉన్న అపాయాల గురించి అధ్యయనం చేయడంతో పాటు అందరిలో అవగాహన కల్పించడానికి జూన్‌ 30ని గ్రహశకల దినోత్సవం(ఆస్టరాయిడ్‌ డే)గా  ఏ సంవత్సరం  లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది" *
2 points
Captionless Image
2029లో, 2068లో భూమికి చాలా సమీపంలోకి వస్తుందిట. 2021 లో దగ్గరగా వచ్చి వెళ్ళిన గ్రహ శకలం? *
1 point
Captionless Image
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy