Jonah ~ యోనా
#Manna Bible Quizzes
Sign in to Google to save your progress. Learn more
Name *
యోనా అను పేరుకు అర్థం ఏమిటి? *
1 point
యోనా ఎవరు? *
1 point
అష్షూరు రాజ్యానికి రాజధాని ఏది? *
1 point
యోనా; తాను ఎక్కడ నుండి పారిపోవుచున్నాడని ఓడ వారికి తెలియచేసాడు? *
1 point
ఓడ వారు యెహోవాకు మిగుల భయపడి ఏమి చేసిరి? *
నోట్ : ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయి
2 points
Required
యోనా స్వగ్రామం ఏది? *
1 point
యోనా సమకాలికులు ఎవరు? *
1 point
అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు దేనిని విసర్జింతురు *
1 point
యోనా పుస్తకములో మొత్తం ఎన్ని వచనాలు? *
జవాబును టైప్ చేయండి
1 point
తర్షీషు పట్టణమును ఎవరు నిర్మించారు? *
1 point
క్రింది వారిలో అన్యులకు సువార్త ప్రకటించిన వారు ఎవరు? *
1 point
క్రింది వాటిని జతపరచండి *
అధ్యాయములను వాటి సారాంశములతో జతపరచండి.
4 points
నీనెవె వారి పశ్చాతాపం
చేప కడుపులోని యోనా ప్రార్ధన
దేవుడు - యోనా సంభాషణ
గాలితుఫాను
1 అధ్యాయం
3 అధ్యాయం
2 అధ్యాయం
4 అధ్యాయం
చిన్న ప్రవక్తల గ్రంధాలలో యోనా పుస్తకం ఎన్నోవది? *
1 point
సొరచెట్టు వాడిపోవడానికి కారణమేమిటి? *
1 point
క్రింది వాటిలో యోనా ప్రస్తావన లేని సువార్త ఏది? *
1 point
నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి ____?____ప్రకటింపుము. *
1 point
చేప కడుపులోని యోనా ప్రార్ధన ఎన్ని వచనాలలో పేర్కొనబడింది? *
1 point
నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవుని ప్రార్ధించారు *
ఒప్ప/తప్ప గుర్తించండి
1 point
యోనా నీనెవె పట్టణము నుండి పోయి ఏ తట్టున బస చేసెను? *
1 point
యెహోవా వాక్కు ఎన్ని సార్లు యోనాకు ప్రత్యక్షమై నీనెవెకు పొమ్మని సెలవిచ్చెను? *
1 point
నీనెవె మహాపురము యొక్క జనాభ ఎంత? *
1 point
పరిశుద్ధ గ్రంథం లో "యోనా" ఎన్నవ పుస్తకం? *
1 point
నీనెవె పట్టణస్థుల దోషము యెహోవా దృష్టికి ఏమాయెను? *
1 point
మనము  చావకుండా ఆ దేవత మన యందు కనికరించునేమో అని ఎవరు ఎవరితో అన్నారు? *
1 point
ఓడ వారు ఓడను చులకన చేయుటకై ఏమి చేశారు? *
1 point
క్రింది వాటిలో "యోనా - పౌలు" కు గల పోలికలు గుర్తించండి *
నోట్ : ఒకటి కంటి ఎక్కువ జవాబులు ఉన్నాయి
2 points
Required
యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్ధించినది ఎవరు? *
1 point
మనుష్యులు తాము చేయు బలాత్కారమును మానివేయాలని ఎవరు ప్రకటించారు? *
1 point
"నీవు కోపించుట న్యాయమా?" అని యెహోవా యోనాను ప్రశ్నించిన వచనాలు ఎన్ని? అవి ఏవి..... రిఫరెన్స్? *
1 point
యోనా తన ప్రార్ధనలో "పరిశుద్ధాలయము" అనే మాట ఎన్ని సార్లు పేర్కొన్నాడు? *
1 point
Submission ID (skip this field) *
⚠️  DO NOT EDIT this field or your time will not be recorded.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.