NO 1 . RRB GROUP D EXAM PART (B)
51 TO  100

జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ
Sign in to Google to save your progress. Learn more
51 .  మనం పీల్చే గాలిలో ఉండు ఆక్సిజన్ యొక్క ఘనపరిమాణం ఎంత ?
1 point
Clear selection
52 .   మానవుల జీర్ణవ్యవస్థ లో  ఉత్పత్తి అయ్యే ఆమ్లం
1 point
Clear selection
53 .  మొక్కలలోని ఈ కింది భాగంలో కణవిభజన చురుకుగా జరుగుతుంది ?
1 point
Clear selection
54 .  టమాటాల రంగు దీని వలన వచ్చును ?
1 point
Clear selection
55 .   ట్రాకోమా వ్యాధి శరీరంలో ఏ భాగమునకు సంభవించును
1 point
Clear selection
56 .  థయామిన్  (విటమిన్ బి 1 )  లోపం వలన కల్గునది
1 point
Clear selection
57 .  మానవ దేహంలోని  అతి పెద్ద  గ్రంథి  
1 point
Clear selection
58 .  వజ్రము దేని రూపాన్తరము (అల్లోట్రోప్ )
1 point
Clear selection
59 .  శిలలలోను మరియు ఖనిజాలలోను ఎక్కువ భాగం ఉండే మూలకం ?
1 point
Clear selection
60 .  ఈ మధ్య చైనాను వణికించిన వైరస్ ఏది ?
1 point
Clear selection
61. కఠిన జలములో ఉండే అయాన్లు
1 point
Clear selection
62 .  లాఫింగ్ గ్యాస్ ( నవ్వు పుట్టించే వాయువు ) ఏది ?
1 point
Clear selection
63 .  విద్యుత్ ప్యూజ్  తీగలో వాడే పదార్ధంలో ఉండే గుణం
1 point
Clear selection
64 .  ఎల్ పి జి  లో ఉండేది
1 point
Clear selection
65 .  రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఓకే దశలో ఉన్న ఎడల అది దాని :
1 point
Clear selection
66 .  గాజు పలకలో ఉన్న పగులును వంకరగా చూసినచో , కింది విధముగా కనిపిస్తుంది :
1 point
Clear selection
67 .  ఏకాంతర విద్యుత్ ప్రవాహమునకు మనము ఉపయోగించునది
1 point
Clear selection
68 .  ఘర్షణ :
1 point
Clear selection
69 .  ఈ క్రింది లోహములలో ఏది అత్యధిక శుద్ధ లోహముగా వాడబడుచున్నది ?
1 point
Clear selection
70 .   కోలా రకాలైన సులభ పానియములలో కింది దానిని కలిగి ఉందును.
1 point
Clear selection
71 .  మొదటి జాతీయ సైన్స్ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
1 point
Clear selection
72 .  సుదూర రోదసీలోకి ప్రయోగించే చంద్రయాన్, మంగలయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ (IDSN) అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1 point
Clear selection
73 .  క్రయోజనిక్ ఇంజన్లో ఉపయోగించే ప్రొపెల్లెంట్ ?
1 point
Clear selection
74 .  శాస్త్ర, సాంకేతికశాఖలోని బయోటెక్నాలజీ విభాగం అందజేసే.. ప్రఖ్యాత 'ఇన్నోవేటివ్ యంగ్ బయోటేక్నాలజిస్ట్ '  అవార్డ్ కు  ఎవరు ఎంపిక అయ్యారు ?
1 point
Clear selection
75 .  2019 నోబెల్ పురస్కారాలల్లో విలియంకేలిన్ కు  ఏ విభాగంలో పురస్కారం లబించింది ?
1 point
Clear selection
Next
Clear form
This content is neither created nor endorsed by Google.