గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా క్విజ్
పవని భాను చంద్ర మూర్తి
పాలుట్ల దేవీసుధ
ఉపాధ్యాయులు
చీరాల
ప్రకాశం జిల్లా
Sign in to Google to save your progress. Learn more
Email *
మీ పేరు తియ్యని తెలుగులో..... *
గురజాడ అనే పేరు గల ఊరు ఏ జిల్లాలో ఉన్నది *
1 point
పుస్తకం పైన ఉన్న పాత్ర పేరు? *
1 point
Captionless Image
భిన్నమైన దాన్ని ఎంచుకొనుము? *
1 point
గురజాడ అప్పారావు జీవిత కాలం? *
1 point
అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. వారికి గల మరో బిరుదు? *
1 point
Captionless Image
గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడు" -అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. కృష్ణ శాస్త్రి గారిని చిత్రంలో గుర్తించండి. *
1 point
మేలిమి బంగరు మెలతల్లారా !     కలువల కన్నుల కన్నెల్లారా ! తల్లులగన్నా పిల్లల్లారా !         విన్నారమ్మా ఈ కథను....!                ఇది ఏ గేయము? *
1 point
లుబ్ధావధానులు పాత్రని కన్యాశుల్కం సినిమా లో పోషించిన వారు? *
1 point
Captionless Image
మీ పాఠశాల పేరు, చిరునామా మాతో పంచుకోండి *
కవిత్రయమంటే "తిక్కన, వేమన, గురజాడ" అని అన్నది ఎవరు? *
1 point
లవణరాజు కల' గురజాడ అప్పారావు రచించిన పద్య కావ్యం. దీని ముఖ్య ఉద్దేశం ?. *
1 point
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy