భాగవత జయంత్యుత్సవములు - కథలు, బొమ్మల పోటీలకు నమోదు పత్రం
6 నించి 15 సంవత్సరాల లోపు పిల్లలకు

ప్రపంచంలో ఎక్కడినుండైనా పాల్గొన వచ్చు : నమోదు, పోటీ నిర్వహణ, విజేతల ప్రకటన, జయపత్ర ప్రదానం అన్నీ అంతర్జాలం ద్వారానే

విజేతలకు బహుమతులు మరియు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీమద్ అమృతానంద సరస్వతీ సంయమీన్ద్ర మహాస్వాములవారిచే అనుగ్రహించబడిన జయపత్రములు.

పోటీ వివరాలు
జులై 1 - జులై 22 : అభ్యర్థుల వివరాలు నమోదు
జులై 22 : పోటీ నియమాలు, కృష్ణుని బొమ్మలు మరియు కథల విడుదల
జులై 22 - ఆగష్టు 5 : నిర్వాహకులు ఇచ్చిన బొమ్మలు / కథలనుండి ఒకటి ఎంచుకుని పిల్లల అలంకరణతో ఇమేజ్ (బొమ్మల పోటీ) లేదా కథ (ఆడియో కథల పోటీ) నిర్వాహకులకు పంపించాలి
Sep 2 (కృష్ణాష్టమి) : విజేతల ప్రకటన. జయపత్ర ప్రదానం .
సింగపూర్ లో ఉండే వారికి, ఆనాటి కార్యక్రమంలో జయపత్రాలు అందుకునే, సభలో కథ చదివే అవకాశం.

Note : తెలుగు భాగవత ప్రచార సమితిలో మీ వ్యక్తిగతగోప్యతకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అందుకే, మీరు సమర్పించే వివరాలు గణనాలయానికి సంబంధించిన విషయాలకు మాత్రమే ఉపయోగించబడతాయి. ఇతర సంస్థలతో పంచడం గాని మరి ఎటువంటి ప్రచార విషయాలకు గాని ఉపయోగించబడవు.

Email address *
మీ పూర్తి పేరు | Name *
Your answer
మీ చరవాణి సంఖ్య | Mobile Number *
Please indicate the mobile number with international code (For eg., +1 234 5678 90 Or +91 98765 43210)
Your answer
ఊరి పేరు | City of Residence *
Your answer
ఎంతమంది పిల్లలను నమోదు చేస్తున్నారు? | How many kids are you registering for? *
Please indicate the total number of kids participating in all programs.
Your answer
బొమ్మల పోటీలో పాల్గొనే పిల్లల పేర్లు వయస్సు | Name and age of kids participating in drawing competition *
Drawing is for kids above 6yrs age only. Colouring to be submitted as jpg files. Krishna Images provided by organisers. Please mention the participant name and age. For eg., Radha - 14, Krishna - 8. If you're not participating in this, please mention "NA"
Your answer
కథల పోటీలో పాల్గొనే పిల్లల పేర్లు వయస్సు | Name and age of kids participating in storytelling competition *
Storytelling is for kids above 6yrs age only. Stories on Dhurva. Will be given by organisers. Please mention the participant name and age. For eg., Radha - 14, Krishna - 8 If you're not participating in this, please mention "NA"
Your answer
Submit
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Additional Terms