General Knowledge Quiz
ఈ బ్లాగ్ లో ప్రతి రోజు మీకు ఓక క్విజ్ ఉంటుంది.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
Sign in to Google to save your progress. Learn more
1. మందకులు అనగా ఎవరు ? *
5 points
3.  ప్రాచీన కాలంలో నాణేలను  పెట్టింది ఎవరు ? *
5 points
3. నడిచినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు, పరుగెత్తినప్పుడు  కండరాల్లో  నొప్పి వస్తుంది.. దేని వళ్ళ ఈ నొప్పి వస్తుంది ? *
5 points
4. 2021 డిసెంబర్ నాటికి చేపట్టనున్న 'గగన్ యాన్'లో పాల్గొననున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్  ఫైలట్లకు శిక్షణ ఇచ్చే దేశం ఏదీ ? *
5 points
5. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని ఏదీ ? *
5 points
6. ఇస్రో స్థాపించిన సంవత్సరం ? *
5 points
7. ప్రస్తుత  పేస్ బుక్(Facebook) సీఈఓ ఎవరు ? *
5 points
8. దేశంలో టేకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదీ ? *
5 points
9. దేశంలో అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది ? *
5 points
10. ప్రస్తుత తెలంగాణ ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరు ? *
5 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.