ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తివరకు - ఆదిమానవులు
Sign in to Google to save your progress. Learn more
విద్యార్థి పేరు: *
పాఠశాల పేరు: *
సెక్షన్: *
ఆదిమానవుల తొలి జీవనవిధానానికి సంబందించి తప్పుడు వాక్యాలను గుర్తించుము. *
2 points
Required
క్రింది పటంను పరిశీలించి ప్రశ్నలకు సమాదానములు వ్రాయుము
పై పటం దేని గురించి తెలుపుతుంది *
1 point
రామగుండంలోని రాతిచిత్ర కళాస్థావరాలు ఏజిల్లాలో ఉన్నాయి *
1 point
ఇది వివిధ రకాల కుండలను తయారికి దారితీసింది *
2 points
Required
ఆదిమానవులు ఉపయోగించని పనిముట్లు *
1 point
ఆదిమానవులు సూక్ష్మరాతి పరికరాలను దీని కొరకు ఉసయోగించలేదు. *
1 point
రాతిపనిముట్లను అధ్యయనం ద్వారా వీరి జీవనవిధానం గురించి తెలుసుకోవచ్చును *
1 point
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని................. అంటారు *
1 point
వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్ట విశిష్టత *
1 point
వీరి జీవనవిధానాన్ని అర్థం చేసుకకోవడానికి పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు *
1 point
ఆదిమానవులకు ధాన్యాన్ని నిల్వా చేయడం దీని ద్వారా సాద్యమయింది *
1 point
ఆదిమానవుల జీవనవిధానంలో మౌలికమైన మార్పలకు కారణం కానిది *
1 point
భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు ఇక్కడ బయటపడ్డాయి *
1 point
తెలంగాణ, ఆంద్రా రాష్ట్రాల సరిహద్దుల్లో పెద్ద పరిమాణంలో ఈ కుప్పలు కనుగోన్నారు *
1 point
ఆదిమానవులు పండించిన పంటలలో ఒకధాన్యం కానిది *
1 point
ఆదిమానవులు వీటితో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు *
1 point
ఆదిమానవులు ఉపయోగించిన పరికరం పేరు *
1 point
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.