LINC MEMBERSHIP DRIVE
Lead India National Club - MEMBERSHIP DRIVE
లీడ్ ఇండియా ద్వారా మీరు ట్రైనర్ స్తాయి నుండి మీ మండల/జిల్లా స్తాయి ఒక నాయకునిగా, ఎదగడానికి ఇది సరైన సమయం.... దీని ద్వారా మీరు గుర్తింపు పొంది మీ మండల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడమే, కాకుండా పరిచయాలు పెంచుకొని సేవ చేస్తూ మీరు ఇంకా మహోన్నత స్థానానికి చేరుకోవసడానికి ఇది ఒక మంచి అవకాశం.
ఇందుకు గాను మొదట మీరు
1. LINC member ఒక సంవత్సరానికి నిర్ణయించిన 500 లేదా 1000 రూపాయులు membership fee చెల్లించాలి.
2. Membership amount కట్టిన వారు ట్రైనింగ్ ఇవ్వడానికి అర్హులుగా గుర్తించి వాళ్ల మండలానికి లింక్ coordinator గా నియమించడం జరుగుతుంది- ID card ఇత్యది కిట్ ఇవ్వబడును.
3. లింక్ కోఆర్డినేటర్ వాళ్ల మండలంలోని క్రింది తగిన అర్హతలని గుర్తించి LINC సభ్యులు గా ఎన్నుకొని చేర్చుకోవాలి. విద్య అబివృద్ది యందు ఆసక్తి కలిగి విద్యావంతులై, దేశభక్తులై, దైవభక్తులై, ఆర్థికంగా ఎదిగి, రాజకీయాలుకు అతీతంగా నిస్వార్థంగా, పేదలకు,సహాయ సహకరములు,చేస్తూ మీ మండల అభివృద్దికై కృషి చేస్తున్న వారిని LINC సభ్యులుగా నమోదు చేయండి.
4. లింక్ కోఆర్డినేటర్ మరియు ఎంచుకున్న నాయకులు ఆ మండలంలో లో ఒక సొసైటీ గా LINC ను ఏర్పాటు చేసి, వారిలో President, Vice-president (2), Treasurer, Secretary, Joint Secretary (2) అందరి సమ్మతి తో వారంతట వారే పదవీ బాధ్యలుని కోరుకుంటారు, ఆమోదానికి వారి profiles LIFకి పంపుతారు.
5. మీ మండలం LINC ను ఒక సొసైటీ గా నడుపుటకు ముందుకు వచ్చిన ఆఫీసు బేరర్లు, President, Secretary, ఇత్యాది LINC-Membershipకి అదనంగా President రూ 5000/- Vice-president, Secretary, Treasurer రూ 3000/- Joint Secretary ఇద్దరు 2000/- members రూ 1000/- చొప్పున LIF A/C కి online లో జమ చేయవలెను.
6. LIF పై తెలిపిన డబ్బులు చేరిన వెంటనే వారి profiles చేరిన విషయం చూసి ఆమోదo చేసి Membership-LINC-Afflictions certificate material పంపుతుంది.
7. వీరందరికీ లీడ్ ఇండియా తరఫున Banner, Flag, Identity card, Permission letters, Lead India set of Books, Sales Material ఇవ్వబడుతుంది.
8. Mandal LINC సభ్యులందరికీ సమనంగా అందరూ కలసి నిర్ణయించుకున్న విధం గా రూ 500 గాని 1000 గాని, నిర్ణయించుకొని LIF A/C కి onlineలో జమ చేయవలెను.
9. డబ్బుకి సంబందించిన వ్యవహారాల విషయం మొత్తం LIF నిర్వహిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవ్వరూ, డబ్బు తీసుకోవడం నిషిద్దం.
10. మీ మండల అభివృద్ది కార్యక్రమలకి Local sponsor’s వెతికి వారి దగ్గర నుండి trainings కార్యక్రమాలకి డబ్బులు LIF కి పంపించవలెను.
11. మీ మండల మరియు జిల్లాలో LIF అనుమతి లేకుండా ఎవరైనా LI trainings,/ కార్యక్రమాలు చేసినచో, LIF చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. మీరు LI_ABDB Trade mark ఉన్న intellectual property rights ఉన్న కార్యక్రమని అందరికి ప్రచారం చేయవలెను.
12. LINC సభ్యులందరూ తప్పని సరిగా లీడ్ ఇండియా ట్రైనింగ్ తీసుకొనవలెను.
13. ఆ మండల లింకు కోఆర్డినేటర్ ఇతర ప్రాంతంలో ట్రైనర్ గా కూడా ట్రైనింగ్స్ చేయవచ్చును.
14. LINC వాళ్ళు Local sponsored ద్వారా లీడ్ ఇండియా ట్రైనింగ్ ABDB ప్రోగ్రామ్స్, LINC Activities ని ఆ మండల పరిధిలోని ప్రాంతంలో జరిగేలా చూడాలి..
15. Local sponsor, trainings కి నిర్ణయించిన అమౌంట్ మొత్తాన్నిLIF A/C కి onlineలో జమ చేయవలెను.
16. స్పాన్సర్ దగ్గరి నుంచి అమౌంట్ in-kind విధానం లో వస్తే వాటిని ఎలా ఉపయోగించాలో LINC నిర్ధారిస్తుంది.
17 . LI trainingsకి ట్రైనర్స్ ను LIFమాత్రమే పంపును. అట్టి ట్రైనర్స్ కి రవాణా, భోజన, వసతి మండల లింక్ కల్పించవలెను.
18. ట్రైనర్స్ కి LIF నిర్దారణ చేసిన గౌరవ వేతనం వారి A/C కి onlineలో జమ చేస్తుంది.
19 . ట్రైనింగ్ కు సంబంధించిన ఫార్మాట్ లను లీడ్ ఇండియా ఆఫీస్ సమకూరుస్తుంది.
20. ట్రైనింగ్ కు సంబంధించి రిపోర్టులను ఎప్పటికప్పుడు ఆఫీస్ కు అందజేయాలి..
21. లింక్ కోఆర్డినేటర్ మండల అభివృద్ధి కొరకై Youth trainings, Teacher trainings, women trainings సాదయమైనంత మందికి నిర్వహించుకోవాలి.
22. లీడ్ ఇండియా ట్రైనింగ్ తర్వాత School LINCs, Village LINCs ని ఏర్పాటు చేసుకోవాలి.
ఒక లింక్ ఏర్పాటు కి govt /NGO /విలేజ్/ అందరి సహకారంతో ఏర్పాటు చేసుకోవాలి

* ఒక స్కూల్ /విలేజ్ యొక్క లింక్ డీటెయిల్స్ ను రెండు నెలలకు ఒకసారి లీడ్ ఇండియా ఆఫీస్ కు తప్పక ఇవ్వవలెను.
Lead India National Club (LINC)—For Youth and District Development
ప్రియమైన మిత్రులారా..!
మన జిల్లా యువత అభివృద్ధి ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం.
లీడ్ ఇండియా అంటే ఏమిటి?
ప్రజల అధ్యక్షుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, లీడ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ N.B సుదర్శన్ ఆచార్య గారిని దేశానికి పరిచయం చేస్తూ లీడ్ ఇండియా శిక్షణ యువత జీవితాలు మారుస్తున్న నిశబ్ద విప్లవం. దీని ద్వారా విద్యలో విలువలు పెంపొందించున్నవి ఇది నిరూపించబడినది. దేశం లో ఉన్నయువత అందరికీ ఈ శిక్షణ ఇప్పించాలి, ఇది లీడ్ ఇండియా జాతీయ యువజన ఉద్యమం దీని ద్వారా అభివృద్ధి భారత్ సాధించవచ్చని తన ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించారు..
వినండి.. https://youtu.be/3CxU6R77q4E

ఇప్పటిదాకా తొమ్మిది రాష్ట్రాలలో 18 లక్షల యువతకు లీడ్ ఇండియా శిక్షణ ఇవ్వడం జరిగింది.2025 నాటికి నేడు తరగతి గదులలో ఉన్న 20 కోట్ల మంది మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చి కలామ్ గారి కలలు నిజం చేయుటకు LIONS CLUB/ ROTARY CLUBS లాగా LEAD INDIA NATIONAL CLUBS (LINC) మన మండలంలో ప్రారంభిద్దాం.

LINC ఏం చేస్తుంది?
యువత మార్పే- మన మండలం భవిష్యత్తు మార్పు. యువతకు శారీరకంగా, మానసికంగా, బుద్ధి వికాసంగా, భావ సమతుల్యం, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, మార్చుటకు ఆచార్య-కలాం Human Transformative model ద్వారా మీ అభివృద్ధి దేశ అభివృద్ధి శిక్షణ చూపించడం జరుగుతుంది. మన మండల అభివృద్ధి కొరకై మనమందరం కలిసి మన యువతకు లీడ్ ఇండియా శిక్షణ Aap Badho Desh Ko Badhao- మీ అభివృద్ధే దేశాభివృద్ధి శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధి, వారి కుటుంబ అభివృద్ధి, పల్లెల అభివృద్ధి, ద్వారా మండల/జిల్లా అభివృద్ధి చేద్దాము.విద్యాలయములో లీడ్ ఇండియా శిక్షణ ఇప్పించి విద్యతో విలువలను పెంపొందిందాము.
1) విద్యలో విద్యార్థుల సమర్థత పెంపొందించి, శాస్త్రీయ జిజ్ఞాస, వృత్తి విద్యలు, కళలు పెంపొందించి, వారిని విశ్వ నాయకులు గా ఎదుగుటకు పాటు పడదాము..
2) గ్రూప్స్, సివిల్స్ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేయుట.
3) లీడ్ ఇండియా విద్యాదాన కేంద్రాలని ఏర్పాటు చేసి వలస,కర్షక,వ్యవసాయా కూలీల పిల్ల విద్య అబివృద్ది కై ఉచిత విద్యదాన కేంద్రాలని నడుపుదాము.
4) నిర్మాణ కార్మికుల,వలస కార్మికుల, వ్యవసాయా కూలీల, వీధి పిల్లలకి, విద్యాబోధన శిక్షణ ఇప్పించి వారి అభివృద్దికి కృషిచేయుట
5) విద్య, వైద్యం, పర్యావరణం, పచ్చదనం-పరిశుభ్రతపై అవగాహన పెంచుదాం.
6) బాలికల, మహిళల గౌరవాన్ని పెంచుదాం. వారి స్వావలంబన, సమర్థతలు పెంచుదాము.
7) యువతకు నైపుణ్యాలను అందించి తమ కాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేద్దాము.
8) పెరుగుతున్న చదివిన నిరుద్యోగయువతకు వ్యవసాయం, వృత్తి విద్యలు, సొంత పరిశ్రమల వైపు మలుపుదాము.
9) మద్యపానం,ధూమపానం,జూదం, మీడియా అశ్లీల లాంటి వ్యసనాలు అరికడదాం.
10) పేదరికం,నిరుద్యోగం, నిరక్షరాస్యత ,అవినీతిని నిర్మూలిద్దాం.
 మన మండలాలు,జిల్లా,రాష్ట్రం,దేశం విశ్వ నాయకత్వానికి పాటుపడదాం.
 రండి.....ఇది సరైన సమయం..... సరైన కారణం....మీరే సరైన నాయకులు.. మన మండలంలో లీడ్ ఇండియా నేషనల్ క్లబ్స్ ని స్థాపిద్దాం. వివరములకు సంప్రదించండి. Website_ www.leadindiafoundation.org Email_ info@leadindiafoundation.org-
LINC coordinator-_
ప్రతి ట్రైనర్ ఈ కింది ప్రశ్నలకి జవాబులు yes /no టిక్ చేసి, మార్చి10th లోపు గా మీ సమాధానాన్ని పంపగలరు.
1. లింక్ ద్వారా మీ మండల అబివృద్దికి మీరు లీడ్ ఇండియా శిక్షణ ద్వారా దేశంలో ఉన్న ప్రతి మండల/జిల్లా స్తాయిలో విద్యార్థులు/యువత ద్వారా సమస్యలు పరిష్కరించి అబివృద్ది చేయుటకు రచించిన లింక్ membership ప్రణాళికను అబివృద్ది చేయుటకు నాయకత్వానికి వహించడానికి సిద్దం గా ఉన్నారా? *
2. ఈ పని కోసం లింక్ coordinator గా బాద్యత తీసుకోని అందర్నీ కలుపుకొని యువతే దేశబివృద్ధే మన లక్ష్యంగా స్వవిమర్శమోక్ష- పరవిమర్శ పత; అనే సిద్దాంతం తో నాయకత్వం వహించగలరా? *
3. మీ మండలం లో abdb ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా విద్యార్థి ల లో పేదరిక నిర్మూలన జరగుతుందని భావిస్తున్నారా? *
4. ఆచార్యుల వారసత్వం తీసుకొని లీడ్ ఇండియా ఉద్యమం ని abdb శిక్షణాల ద్వారా బాద్యతగా బావితారాలని మార్చి అబివృద్ది సాదించుటకు మీరు నాయకత్వం వహిస్తారా? *
5. సిద్దంగా ఉన్న yes అయినచో రోజుకి/వారానికి/నెలకి/ఎన్ని గంటలు సమయం కేటాయించుదురు----------------------( టైమ్ వ్రాయగలరు) *
Abdb శిక్షణ కార్యక్రమాలు ముంధుకు తీసుకెళ్లాడానికి మీరు నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము.తప్పని సరిగా పంపవలసింది ; ఏ విధంగా ఈ ఉద్యమమనకు నాయకత్వం వహించెదరో మీ ప్రణాళిక/విధానాలు సవిస్తరంగా వివరించి దీనికి అనుబందం గా వేరే కాగితంలపై వ్రాసి మీ ఫోటో జత చేసి mail చేయగలరు. [*మార్చి12th లోపు గా మీ సమాధానాన్ని తెలపగలరు] info@leadindiafoundation.org
ముఖ్య గమనిక;
*కోవిడ్ దృష్ట్యా కొంతమందిని మాత్రమే ప్రశ్న- జవాబు ఆధారంగా జిల్లా వారీగా ఎంపిక చేయడం జరుగుతుంది.
# ఎంపిక చేసిన వారికి మార్చి 13,14 తేదీలలో LIB లో అవగాహన చర్చ కార్యక్రమమనకు ఆహ్వానించబడుదరు.
# వారికి రవాణా, భోజన, వసతి ఉచితం గా అoదించబడును
Your Full Name *
Qualification *
WhatsApp / Mobile No *
Email ID *
Current Address *
Mandal
District *
State *
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy