NO 1 . RRB GROUP D EXAM PART (A)
1 TO 50

మ్యాథమేటిక్స్
Sign in to Google to save your progress. Learn more
1 . ఒక కుటుంబంలోని 6 గురు సభ్యుల సరాసరి వయస్సు 25 సం||లు. ఆ కుటుంబంలో 45 సం||లు  గల ఒక సభ్యుని మరణం తరువాత ఆ కుటుంబము యొక్క సరాసరి వయస్సు?
1 point
Clear selection
2 .  A : B = 7 : 9 మరియు B : C = 3 : 5 అయిన  A : B : C = ?
1 point
Clear selection
3 .  ఒక సంఖ్యలో 3% అనేది 18, అయితే ఆ సంఖ్య
1 point
Clear selection
4 .  3చే  భాగించబడని రెండు రకాల సంఖ్యల సంఖ్య
1 point
Clear selection
5 .  ఒక కంప్యూటర్ యోక్క ధర రూ. 35,000 అయినపుడు 20% ధర తగ్గింపుతో దాని అమ్మకపు వేల ఎంత ?
1 point
Clear selection
6 .  క్రింది విలువ ఎంత ?
1 point
Captionless Image
Clear selection
7 .  50 మరియు 100 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ?
1 point
Clear selection
8 .  ఈ క్రింది సమాసాన్ని (2x-3) తో భాగించగా వచ్చు శేషం .
1 point
Captionless Image
Clear selection
9 .  క్రింది దానిలో రెండవ దాని విలువ ఎంత ?
1 point
Captionless Image
Clear selection
10 .  రెండు  సంఖ్యల మొత్తం 33. వాటి వ్యత్యాసము 15. కనిష్ట సంఖ్య
1 point
Clear selection
11 .  క్రింది  దాని విలువ ఎంత ?
1 point
Captionless Image
Clear selection
12 .  X : 8 : :  25 : 40 .    x విలువ ఎంత ?
1 point
Clear selection
13 .  6 మరియు 34 మధ్య గల సంఖ్యలలో 5 చే భాగించబడే అన్ని సంఖ్యల సగటు
1 point
Clear selection
14 .  రెండు సంఖ్యల నిష్పత్తి  3 : 8  మరియు వాటి భేదం 115, పెద్ద సంఖ్య ఏది ?
1 point
Clear selection
15 .  సంఖ్యలు  169,  248,  416,  974,  517,  612,  352  లను ప్రతీ సంఖ్యలోని అంకెల మొత్తాల అవరోహణ క్రమం  ఆధారంగా అమర్చారు.  అప్పుడు వాటిలో మధ్య san
1 point
Clear selection
16 .  456 చే నిశ్శేషంగా భాగిమపబడే ఐదంకెల కనిష్ఠ సంఖ్య
1 point
Clear selection
17 .  ఒక వస్తువు ప్రకటన వెలపై ఒక వ్యాపారి 15% డిస్కౌంట్ ఇస్తాడు. 19% లాభం రావాలంటే కొన్న వెల కంటే ఎంత శాతం ప్రకటన చేయాలి .
1 point
Clear selection
18 .  
1 point
Captionless Image
Clear selection
19 .
1 point
Captionless Image
Clear selection
20 .  రెండు దశాంశ స్థానాలకు  విలువ ఎంత?
1 point
Captionless Image
Clear selection
21 .  B కంటే 50% ఎక్కువ A పొందితే, A కంటే B ఎంత తక్కువ పొందుతాడు ?
1 point
Clear selection
22 .  మూడు రైళ్ళ వేగాల మద్య నిష్పత్తి  3 : 4 : 5  అయితే ఒకే దూరాన్ని ప్రయాణం చేయడానికి 'వాటికి పట్టే కాలాల నిష్పత్తి :
1 point
Clear selection
23 .  ప్లాట్ ఫారం పై నిలుచున్నా ఒక వ్యక్తిని ఒక రైలు 8 సెకండ్లలో దాటుతుంది. ఆ రైలు వేగం గంటకు 36 కి.మీ.  అయితే దాని పొడవు (మీ.)
1 point
Clear selection
24 .  ఒక విద్యార్థి ఉత్తీర్ణతకు 45% మార్కులు పొందాలి. 285  మార్కులు పొందిన  విద్యార్థి 30 మార్కులతో తప్పితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని ?
1 point
Clear selection
25 .  రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మొత్తం 52 అయినప్పుడు ఆ సంఖ్యలు
1 point
Clear selection
Next
Clear form
This content is neither created nor endorsed by Google.