ఎనిమిదో తరగతి తెలుగు ఆన్లైన్ పరీక్ష
Prepared by పాలోజి నారాయణ......ZPHS Nagampet, Mdl; Gambhiraopet, Rajanna Siricilla. 9948176929
పేరు *
I )కింది వాక్యల్లో బ్రాకెట్లో ఉన్న పదాలకు సరైన అర్థాలను గుర్తించండి .  
1. నేను నా మిత్రునికి సహాయపడతానని  (వాగ్ధానం) చేశాను *
1 point
2. సజ్జనుల(మైత్రి) ఎప్పుడూ సంతోషన్నే ఇస్తుంది . *
1 point
3. (లోభి) తన చేతితో బిక్షం పెట్టడు . *
1 point
4. విద్యాధనం (తస్కరులు)ఎత్తుకెళ్లలేరు. *
1 point
II )కింది వాక్యల్లో  ఉన్న పర్యాయపదాలు గుర్తించండి.
5. ఇతరుల దోషాలు ఎంచేవాళ్లు తమ తప్పులు తెలుసుకోరు. *
1 point
6.సౌరభం -పర్యాయ పదాలు ? *
1 point
III )కింది వాక్యల్లో  ఉన్న  నానార్థాలు గుర్తించండి.
7.వర్షం అనే పదానికి నానార్ధాలు ? *
1 point
8.వనం నరకడం వలన భూమిపై జలము తగ్గిపోయింది   *
1 point
IV )ప్రకృతి -వికృతులను గుర్తించండి
9.దానం చేసే వారికి పుణ్యం వస్తుంది . అన్నెం పున్నెం ఎరుగని వారు పసివారు. *
1 point
10. భక్తి అనే పదానికి వికృతి *
1 point
V )కింది ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబులను గుర్తించండి
11.నాయనమ్మ విడదిస్తే? *
1 point
12.దశ +ఇంద్రియ కలిపి రాస్తే ? *
1 point
VI )కింది సమాస పదాలను అడిగిన విధంగా గుర్తించండి  
1౩.దాన ధర్మాలు - విగ్రహవాక్యం ? *
1 point
14.విద్యను అర్థించువారు - సమాస పదం ? *
1 point
VII )విభక్తి  ప్రత్యయాలను గుర్తించండి
15.తృతీయ విభక్తి - *
1 point
16. షష్ఠీ  విభక్తి- *
1 point
VIII) కింద ఇవ్వబడిన మూడక్షరాల గణానికి సరైన పదాన్ని గుర్తించండి  
17.భ-గణం   *
1 point
18.న-గణం *
1 point
IX)కింది వాక్యాలను అడిగిన విధంగా గుర్తించండి
19.రవి అన్నం తిన్నాడు . రవి బడికి వెళ్ళాడు . (సంశ్లిష్ట వాక్యం) *
1 point
20.వర్షాలు కురిసాయి . పంటలు పండలేదు . (సంయుక్త వాక్యం) *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report