జనసేన పార్టీ మహిళా జనసైనికుల వివరాలు
ప్రియమైన మహిళా జనసైనికులారా,

ఈరోజువరకు జనసేన పార్టీ బలోపేతానికై మీరు అందించిన సహకారానికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతున్నాము. మహిళా సాధికారత, వారి సమాన హక్కులకై పోరాడేందుకు జనసేన ఎంతో నిబద్ధతతో కృషి చేయడానికి సిద్ధంగా ఉంది.

ఆ దిశగా అడుగులు వేసేందుకు గాను ఎంతో ఆసక్తికరమైన ప్రయాణాన్ని జనసేన పార్టీ మొదలు పెడుతోంది. మా ఈ ప్రయాణం లో భాగం కావడానికి ప్రతి మహిళని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

జనసేన వీర మహిళా విభాగానికి ఒక బలమైన విధి విధానాలను, వ్యవస్థని ఏర్పాటు చేస్తూ, మహిళలలో ఉన్న వ్యక్తిగత సామర్ధ్యాలను వెలికితీసుకు రావడం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మొదటిగా ఈ క్రింద ఉన్న ఫారం ని పూర్తి చేసి ఆగష్టు 9వ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

ధన్యవాదములు,
జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్
jvm@janasenaparty.org

Email address *
Next
Never submit passwords through Google Forms.
This form was created inside of Janasena Party. - Terms of Service