APPSC Group 2 Online Practice Test 22
మాక్ ఎగ్జామ్స్ వ్రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు పొందండి 10% డిస్కౌంట్.
1.మొదటి ప్రణాళిక కాలంలో హిందూస్తాన్ కేబుల్స్ కర్మాగారమును ఎక్కడ నెలకొల్పారు ?
5 points
2.భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి డ్యామ్‍లకు ఏ ప్రణాళిక కాలంలో శంఖుస్థాపన చేసారు ?
5 points
3.మొదటి ప్రణాళిక కాలంలో దేశంలో తలసరి వినియోగం ఎంత శాతం పెరిగింది ... ?
5 points
4.మొదటి ప్రణాళిక కాలంలో బడ్జెట్ వనరులలో ఎంత శాతంను దేశీయంగా సమకూర్చుకున్నారు ..... ?
5 points
5.దేశంలో సమాజాభివృద్ధి కార్యక్రమంను ఎప్పుడు ప్రారంభించారు ?
5 points
6.మొదటి ప్రణాళిక కాలంలో హిందూస్తాన్ షిప్‍యార్డ్‌ను ఎక్కడ నెలకొల్పారు ?
5 points
7.ఇటీవల ఆంధ్రప్రదేశ్‍లో తూర్పుగోదావరికి చెందిన 'మోరి' అనే గ్రామం 'స్మార్ట్ విలేజ్' గా ఎంపికయింది. అయితే ఈ గ్రామం యొక్క ప్రధాన ఎగుమతి .......?
5 points
8.ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన "చంద్రన్న బీమా యోజన" పథకం క్రింద లబ్దిపొందనున్న శ్రామికుల సంఖ్ ?
5 points
9.'పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు' ఆంధ్రులకు అంకితం చేయబడిన తేదీ ?
5 points
10.ఇటీవల ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఛైర్మన్‍గా ఎన్నికయినది ?
5 points
APPSC Group 2 Online Exams
APPSC Group 2 Online Mock Test Series From Vyoma

ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కి ప్రసిద్ధి చెందిన వ్యోమ నుండి APPSC గ్రూప్ 2 2018-19 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ లు తెలుగు మరియు ఇంగ్లీష్ లో నిర్వహించబడుతున్నాయి.

గ్రూప్ 2 ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న సంకల్పం ఉన్న అభ్యర్థులందరూ మీ ప్రిపరేషన్ ని ఇప్పుడే వ్యోమ చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ ల తో ప్రారంభించండి. మారిన సిలబస్ కి అనుగుణంగా గ్రూప్ 2 కి మిమ్మల్ని సంసిద్ధులు చేసే విదంగా రూపొందించిన ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ పూర్తి చేసిన వెంటనే ఫలితాలు, కీ. అభ్యర్థులకు స్టేట్ వైడ్, జోనల్ ర్యాంక్ అందించడం మా ప్రత్యేకత

👉 ఎగ్జామ్స్ 11 November 2018 నుండి ప్రారంభం

👉 పరీక్షల పూర్తి సమాచారం మరియు రిజిస్టర్ అవ్వడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
https://www.vyoma.net/exams/appsc/appsc-group-2/

👉 గత సంవత్సరం 2017 లో విడుదలైన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలలో విజయం సాధించిన వ్యోమ చాప్టర్ వైస్ మరియు గ్రాండ్ టెస్ట్ లు రాసిన అభ్యర్థుల సమాచారం కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
http://blog.vyoma.net/vyoma-appsc-group-2-selected-candidates/

APPSC Group 2 Online Exams
పైన పేర్కొన్న మాక్ ఎగ్జామ్స్ వ్రాయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు పొందండి 10% డిస్కౌంట్. ఆసక్తి గల అభ్యర్థులు కింద మీ వివరాలు తెలియజేయండి.
Name :
Your answer
Mobile Number :
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.