APPSC Group 3 Online Practise Test 1
1.ఆర్థిక వృద్ధి అనేది.......?
5 points
2.దేశ స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల దేనిని తెలుపుతుంది ?
5 points
3.పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం తగ్గడమే ఆర్థికాభివృద్ధి అని నిర్వచించినది ?
5 points
4.తలసరి జాతీయాదాయం యొక్క దీర్ఘకాలిక పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు అని పేర్కొన్నది ?
5 points
5.ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ అని నిర్వచించినది ?
5 points
6.ఈ క్రింది వారిలో సంప్రదాయ వృద్ధి ఆర్థిక వేత్త.. ?
5 points
7.అల్పాభివృద్ధి చెందిన దేశాలు అల్పస్థాయి సమతౌల్యబోనులో బంది అయి ఉన్నాయని పేర్కొన్న ఆర్థికవేత్త ?
5 points
8.అల్పాభివృద్ధి చెందిన దేశాలు సమతుల్య బోను బంది నుండి వెలుపలకు రావడానికి భారీ ఎత్తున్న పారిశ్రామికీకరణ యత్నాన్ని చేపట్టాల్సి ఉంటుందని వాదించిన ఆర్థిక వేత్త ?
5 points
9.భారీ పారిశ్రామికీకరణ వీలుకాని నేపథ్యంలో కనీస కనిష్ట ప్రయత్నం (Critical Minimum Effort) ని ప్రదర్శిస్తే ఆర్థికవృద్ధిని సాధించవచ్చని పేర్కొన్న ఆర్థికవేత్త ?
5 points
10.జాతీయాదాయంలో కనీసం 10% పొదుపు చేసి పరిశ్రమల పై పెట్టుబడి పెట్టినట్లైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు Take-off అనే క్లిష్టమైన దశను సులువుగా దాటగలవని సలహా ఇచ్చిన ఆర్థికవేత్త ?
5 points
పైన ఇవ్వబడిన ప్రశ్నలన్నీ గ్రూప్ మాక్ టెస్ట్ కు సంబందించినవి, మీరు గ్రూప్ ఆఫీసర్ గ ఉద్యోగం సాధించాలంటే ఇలాంటి మాక్ టెస్ట్స్ రాయడం ఎంతో అవసరం, అందుకే ఇప్పుడు వ్యోమ తీసుకొచ్చింది గ్రూప్ మాక్ ఎగ్జామ్స్ .
ఎక్కడినుండైనా ఈ మాక్ పరీక్షలు రాయవచ్చు.
పూర్తి వివరాలకు కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి : https://www.vyoma.net/exams/appsc/appsc-group-3-panchayat-secretary/
ఈ మాక్ ఎగ్జామ్స్ పై ఆసక్తి గల అభ్యర్థులు కింద మీ పేరు, మొబైల్ నెంబర్ తెలియజేయండి.
Name :
Your answer
Mobile Number :
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.