Quiz on Dr.Y. Nayudamma by Bhanu Quiz Club
పవని భాను చంద్ర మూర్తి, చీరాల
Email *
యలవర్తి నాయుడమ్మ (సెప్టెంబర్ 10, 1922 - జూన్ 23, 1985) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. ఏ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి? *
1 point
Captionless Image
సినీనటుడు నాని భార్య ,యలవర్తి నాయుడమ్మ మనుమరాలు. ఈమె వారి పెద్ద కొడుకు రితేష్ కుమార్తె. వీరి పేరు? *
1 point
Captionless Image
Required
యలవర్తి నాయుడమ్మ,సెప్టెంబర్ 10, 1922 న యలవర్రు లో జన్మించారు. ఇది ఏ జిల్లాలో వుంది? *
1 point
Captionless Image
{{Name}} *
1971 లో భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ పురస్కారం వీరు అందుకొన్నారు.ఇది దేశపు ఎన్నవ అత్యున్నత పౌర పురస్కారం? *
1 point
Captionless Image
Central Leather Research Institute or CLRI is the world's largest leather research institute in terms of research papers and patents.The institute located in *
1 point
Captionless Image
ఏ యూనివర్సిటీలో చర్మ శుద్ధి అంశం మీద నాయుడమ్మ డాక్టరేట్ డిగ్రీ పొందారు. *
1 point
Captionless Image
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థకు వీరు డైరక్టరు జనరల్ (1971-77) గా ఉన్నారు.ఇది ఎక్కడ ఉంది? *
1 point
Captionless Image
1985 జూన్ 23 న మాంట్రియల్లో జరిగిన ఒక సదస్సులో పాల్గొని స్వదేశం తిరిగి వస్తూండగా విమానం పేలిపోయి దుర్మరణం చెందారు. ఈ విమానం పేరు? *
1 point
Captionless Image
డా. యలవర్తి నాయుడమ్మ మెమొరియల్ అవార్డు.ఇది ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వై నాయుడమ్మ సంస్మరణార్థం స్థాపించిన అవార్డును సైన్స్, టెక్నాలజీ, రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. ఇది ప్రారంభించిన సంవత్సరం? *
1 point
Captionless Image
ఈయన లోని నిశిత మేధా శక్తిని, నిరాడంబరతను గుర్తించిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు.తొలిసారిగా ఈ గౌరవం ఇచ్చిన CM? *
1 point
Required
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy