Parent's Feedback

📝 Instructions to Parents / తల్లిదండ్రులకు సూచనలు

Please read each question carefully and click on “Your answer” box to type your response.
ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. మీ సమాధానాన్ని రాయడానికి “Your answer” బాక్స్‌పై నొక్కి టైప్ చేయండి.

Try to answer all questions honestly — your feedback helps us improve our school.
దయచేసి అన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు ఇవ్వండి — మీ అభిప్రాయాలు మన పాఠశాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి.

Sign in to Google to save your progress. Learn more
Student's Name ( విద్యార్థి పేరు): *
( If more than one kid please mention here with comma ( ,)

( ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే దయచేసి వారి పేర్లు పక్కన కామా(,) పెట్టి రాయగలరు.)
Class ( తరగతి ) : *
Required
Section ( విభాగం) : *
Required
Are you satisfied with the academic performance of your child ?

మీ పిల్లల విద్యా పనితీరు పట్ల మీరు సంతృప్తి చెందుతున్నారా?

*
Are you satisfied with the teacher's teaching and care being taken with regard to your child?

మీ పిల్లల పట్ల ఉపాధ్యాయుల బోధన మరియు వారు తీసుకుంటున్న శ్రద్ధ పట్ల మీరు సంతృప్తి చెందుతున్నారా?

*
If not satisfied, please mention the subject 

మీరు సంతృప్తి చెందకపోతే ఎందుకు సంతృప్తి చెందలేదో దయచేసి ఆ విషయాన్ని కింద ప్రస్తావించగలరు:
Are you happy with the activities happening at school?

పాఠశాలలో జరుగుతున్న కార్యకలాపాలతో మీరు సంతృప్తిగా ఉన్నారా?
*
Are you satisfied with the principal and her administration ?

ప్రిన్సిపాల్ పనితీరు మరియు వారి పాలనవిధానం పట్ల మీరు సంతృప్తి చెందారా?

*
If not satisfied, please mention 

సంతృప్తి చెందకపోతే ఎందుకు సంతృప్తి చెందలేదో వివరించగలరు:

Any other suggestions, please mention here

మీ సలహాలు మరియు మీ సూచనలు ఏమైనా ఉంటే ఇక్కడ తెలియజేయగలరు:

Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report