TET FREE ONLINE MOCK TEST - 3 (D)
గణితం కంటెంట్ & పెడగాజి ( 91 To 120)
Sign in to Google to save your progress. Learn more
91. నాలుగంకెల మిక్కిలి పెద్ద సంఖ్య కు మరియు రెండు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య గల భేదం
1 point
Clear selection
92. పద్మ నెలకు అద్దె నిమిత్తం 1250 రూ|| చెల్లించిన రెండు సంవత్సరాలలో ఆమె చెల్లించిన అదే మొత్తం
1 point
Clear selection
93. మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సరాసరి
1 point
Clear selection
94. ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యను 7 చే భాగించగా శేషం ఒకటి వస్తుంది అయినా ఆ సంఖ్య
1 point
Clear selection
95. ఒక వ్యక్తి ఒక వస్తువును 300 రూపాయలకు కొన్ని 320 రూపాయలకు అమ్మగా అతనికి వచ్చిన లాభ శాతం
1 point
Clear selection
96. అక్షర 1 / 8 కిలోల కారం 28 రూపాయలకు కొనినా ఒక కిలో కారం ఖరీదు ఎంత
1 point
Clear selection
97. సాత్విక వాళ్ల స్నేహితురాలి ఇంటికి సాయంత్రం 4.45 గంటలకు వెళ్లి సాయంత్రం 6.20 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది. ఆమె తన స్నేహితురాలి ఇంటివద్ద గడిపిన సమయం
1 point
Clear selection
98. ఒక్కొక్కరూ రెండు సంవత్సరాల అనంతరం లో పుట్టిన నలుగురు పిల్లలు వయస్సుల మొత్తం 48 సంవత్సరాలు అయినా వారిలో పెద్ద పిల్లవాని వయస్సు
1 point
Clear selection
99. కొంత సొమ్ము పై 8 సంవత్సరాలకు 3 1/3 శాతం వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీ 200 రూపాయలు అయిన మొత్తం సొమ్ముపై
1 point
Captionless Image
Clear selection
100.  అయినా A  విలువ ఎంత?
1 point
Captionless Image
Clear selection
101. 241000000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపం
1 point
Clear selection
102.   కింది విలువను కనుగొనుము?
1 point
Captionless Image
Clear selection
103. 13 మరియు 14 ల వర్గాల మధ్య ఉండే సంఖ్యల సంఖ్య
1 point
Clear selection
104. 24, 29, 34, 38, x ల మధ్య గతం 29న x  విలువ?
1 point
Clear selection
105. 10, 12, 14, 10, 12, 16, 12, 10 దత్తాంశం యొక్క బహులకం
1 point
Clear selection
106. కమ్మి రేఖా చిత్రాలలో  కమ్మీలు
1 point
Clear selection
107. శివ 20% డిస్కౌంట్ లో ఒక చొక్కా అనుకొని 1600 చెల్లించెను. చొక్కా యొక్క ప్రకటిత వెల (రూ || లలో )
1 point
Clear selection
108. 36 కు గల కారణం చాలా సంఖ్య
1 point
Clear selection
109. 30° - 60° - 90° కొలతలు గల మూలమట్టాన్ని కి గల రేఖియ సౌష్టవ రేఖల సంఖ్య
1 point
Clear selection
110. క్రింది వాటిలో త్రిభుజం యొక్క కోణాల కొలతలు లేనివి
1 point
Clear selection
111. దీర్ఘ చతురస్ర పొడవు 60 సెంటీమీటర్లు మరియు కరణము 61 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత (సెంటిమీటర్లలో)
1 point
Clear selection
112. ఒక వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసం
1 point
Clear selection
113. దీర్ఘ ఘనపు తలం యొక్క ఆకారం
1 point
Clear selection
114. 40 మీటర్లు పొడవు గల ఒక దీర్ఘచతురస్రాకార తోట వైశాల్యం 1120 చదరపు మీటర్లు అయినా దాని వెడల్పు (మీటర్లలో)
1 point
Clear selection
115. రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించిన వి
1 point
Clear selection
116. మానసిక చలనాత్మక రంగం లోని అతి నిమ్న స్థాయి లక్ష్యము.
1 point
Clear selection
117. "సంశ్లేషణ పద్ధతి" యొక్క ఒక లక్షణం
1 point
Clear selection
118. ఎడ్గర్ డేల్ శంకువు నందు అత్యల్ప అభ్యసనము సూచించుచున్నది
1 point
Clear selection
119. "ఒక అంకె సంకలనము యూనిట్ను ఒకటవ తరగతిలో,  రెండు అంకెల సంకలనమును రెండవ తరగతి లో,  మూడు అంకెల సంకలనమును  మూడవ తరగతిలో ఉండునట్లు  గణిత పాఠ్య అంశములను తయారు చేశారు" ఇచట విద్యా ప్రణాళికను రూపొందించడంలో అనుసరించిన ఉపగమనము.
1 point
Clear selection
120. "17, 32, 23, 19, 62, 37 సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి" ఈ పరీక్ష అంశం ద్వారా పరీక్షించదలచి విద్య ప్రమాణము
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.