భాగవత జయంత్యుత్సవములు - కథలు, పద్యాల పోటీలకు నమోదు పత్రం
6 నించి 15 సంవత్సరాల లోపు పిల్లలకు

ప్రపంచంలో ఎక్కడినుండైనా పాల్గొన వచ్చు : నమోదు, పోటీ నిర్వహణ, విజేతల ప్రకటన, జయపత్ర ప్రదానం అన్నీ అంతర్జాలం ద్వారానే

విజేతలకు బహుమతులు మరియు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీన్ద్ర మహాస్వాములవారిచే అనుగ్రహించబడిన జయపత్రములు.

పోటీ వివరాలు
జూన్ 17 - జులై 10 : అభ్యర్థుల వివరాలు నమోదు.
అభ్యర్థులకు నమోదు చేసుకున్న 24 గంటలలో పోటీ నియమాలు, పద్యాలు మరియు కథల వివరాలు పంపబడతాయి
జూన్ 17 - జులై 20 : నిర్వాహకులు ఇచ్చిన పద్యాలు / కథలనుండి ఒకటి ఎంచుకుని పిల్లలతో పద్యం లేదా కథ వీడియోను నిర్వాహకులకు పంపించాలి.
జూన్ 30 - ఆగష్టు 11 : అభ్యర్థులు సమర్పించిన వీడియోలు FB/YouTube లో ప్రచురించబడతాయి.
ఆగష్టు 18 : సింగపూర్ అభ్యర్థులకు ప్రాక్టీస్ సెషన్
Aug-end / Sep 1st week (కృష్ణాష్టమి) : విజేతల ప్రకటన. సింగపూర్ లో ఉండే విజేతలకు, భాగవత జయంత్యుత్సవ కార్యక్రమంలో జయపత్రాలు అందుకునే, సభలో కథ/పద్యం చదివే అవకాశం.

Note : తెలుగు భాగవత ప్రచార సమితిలో మీ వ్యక్తిగతగోప్యతకి (data privacy) చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అందుకే, మీరు సమర్పించే వివరాలు గణనాలయానికి సంబంధించిన విషయాలకు మాత్రమే ఉపయోగించబడతాయి. ఇతర సంస్థలతో పంచడం గాని మరి ఎటువంటి ప్రచార విషయాలకు గాని ఉపయోగించబడవు.

Email address *
అభ్యర్థి వివరాలు | Applicant Details
Note : Each application is specific to one participating kid (applicant).
అభ్యర్థి (పిల్లవాని)పూర్తి పేరు | Name of the Applicant (kid) *
Mention full name as to be displayed in the Certificate and other public announcements
Your answer
అభ్యర్థి (పిల్లవాని)వయస్సు | Applicant's Age *
Please indicate applicant's age in years
Your answer
ఈ అభ్యర్థి ఏ పోటీకి నమోదు చేస్తున్నారు | which competition is this applicant registering for? *
Required
తల్లి తండ్రుల / టీచర్ వివరాలు
Details of the applicant's parent/teacher/guardian (i.e., person submitting the form)
మీ పేరు | Name *
Your answer
మీ చరవాణి సంఖ్య | Mobile Number *
This will be used by organisers for sending key information through Whatsapp chat / messaging. Do ensure this is current & active. Include your country code (eg., 65 for singapore, 91 for India, 1 for USA)
Your answer
ఊరి పేరు | City of Residence *
Your answer
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service