JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
10వ తరగతి తెలుగు - అలంకారాలు పరీక్ష
ఉపాధ్యాయులు : పెనుమాక రాజశేఖర్, M.A. B.Ed (PhD)., UGC NET., JRF
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
"కిలకిలలు మాని కలభాషలు నేర్చుకున్న రోజు | అలతి మాటలతో పదాలల్లుకున్న రోజు ||" - ఇది ఏ అలంకారం?
*
1 point
అంత్యానుప్రాస
లాటానుప్రాస
ముక్తపదగ్రస్త
ఛేకానుప్రాస
శబ్ధభేదం లేకుండా అర్ధభేదం గల్గి వెంటవెంటనే వచ్చే పదాల కలది ఏ అలంకారం?
*
1 point
వృత్యానుప్రాస
ఛేకానుప్రాస
లాటానుప్రాస
యమకం
"శివాజీ కళ్యాణీ దుర్గం జయించాడు. వీరులకు సాధ్యంకానిది లేదు కదా!" ఇది ఏ అలంకారం ?
*
1 point
వృత్యానుప్రాస
అతిశయోక్తి
అర్ధాంతన్యాస
ఛేకానుప్రాస
"మానవా! నీ ప్రయత్నం మానవా?" - ఇది ఏ అలంకారం?
*
1 point
అంత్యానుప్రాస
లాటానుప్రాస
ఛేకానుప్రాస
యమకం
"శ్రీమంత చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది" - ఇది ఏ అలంకారం?
*
1 point
యమకం
ఉత్ప్రేక్ష
రూపక
ఉపమా
"ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువచేసి చెప్పడం" - ఇది ఏ అలంకారం ?
*
1 point
రూపక
ఉత్ప్రేక్ష
అతిశయోక్తి
ఉపమా
"రాజు కువలయానందకరుడు" - ఇది ఏ అలంకారం?
*
1 point
ఉపమా
ఉత్ప్రేక్ష
రూపక
శ్లేష
అర్ధభేదం, శబ్ధభేదం లేకుండా తాత్పర్యభేదం గలది ఏ అలంకారం?
*
1 point
వృత్యానుప్రాస
యమకం
ఛేకానుప్రాస
లాటానుప్రాస
ఉపమాన, ఉపమేయాలకు అభేదం చెబితే అది ఏ అలంకారం?
*
1 point
ఉత్ప్రేక్ష
రూపక
అతిశయోక్తి
ఉపమా
"మిమ్ముమాధవుడు రక్షించుగాక" - ఇది ఏ అలంకారం?
*
1 point
శ్లేష
రూపక
ఛేకానుప్రాస
అతిశయోక్తి
ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమైతే అది ఏ అలంకారం?
*
1 point
ఛేకానుప్రాస
యమకం
వృత్యానుప్రాస
లాటానుప్రాస
"సుదతీ నూతన మదనా! మదనాగతురంగ పూర్ణమనిమయ సదనా!" - ఇది ఏ అలంకారం?
*
1 point
యమకం
ముక్తపదగ్రస్త
అంత్యానుప్రాస
లాటానుప్రాస
"తండ్రి! హరిజేరుమనియెడి తండ్రి తండ్రి" - ఇది ఏ అలంకారం?
*
1 point
ఛేకానుప్రాస
యమకం
అంత్యానుప్రాస
లాటానుప్రాస
అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు" - ఇది ఏ అలంకారం?
*
1 point
వృత్యానుప్రాస
రూపక
ఉపమా
ఛేకానుప్రాస
ఉపమేయాన్ని, ఉపమానంగా ఊహించి చెబితే అది ఏ అలంకారం?
*
1 point
ఉత్ప్రేక్ష
రూపక
శ్లేష
ఉపమా
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report