10 వతరగతి పట నైపుణ్యాలు గ్రాండ్ టెస్ట్ పార్ట్ - 1
ఈ పరీక్ష 40 మార్కులు 40 బిట్స్ గా ఉంటుంది. ఇది పార్ట్ - 1 మాత్రమే పార్ట్ - 2 తరువాత ప్రచురించబడుతుంది. ఇది విద్యార్థుల అవగాహన కొరకు తయారు చేయబడినది. ఇంకనూ ఏవైనా సందేహాలు ఉన్నచో మీ ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయిని గార్ల సహకారంతో తీర్చుకోగలరు.