JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Quiz on Bankimchandra chatterjee by Bhanu Quiz Club
Pavani Bhanu Chandra Murthy Chirala Prakasam district Andhra Pradesh.
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
కింది వానిలో బంకిం చంద్ర ఛటర్జీ రచన కానిది?
*
1 point
Choose
మృణాళిని
రజని
ఇందిర
సావిత్రి
సంగీత దర్శకుడి ఇంటి పేరుగా మారిన వందే మాతరం.వారి పేరు?
*
1 point
శ్రీనివాస్
రమణ
సాలూరి కోటి
టి.కృష్ణ
కింది వారిలో బంకిం చంద్ర ఛటర్జీ ని గుర్తించండి?
*
1 point
Option 1
Option 2
Option 3
Option 4
స్వదేశీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలంలో వందే మాతరం గీతం యావత్ దేశం నలుమూలల ఉర్రూతలూగించింది.1905 లో మొదలైన ఈ ఉద్యమం పేరే వందే మాతరం ఉద్యమం. దీనికి ప్రేరేపించిన ప్రధాన సంఘటన?
*
2 points
బెంగాల్ విభజన
స్వదేశీ బట్టల ఉత్పత్తి నిషేధం
కలకత్తా నుండీ రాజధాని ఢిల్లీ కి మార్చుట
హిందూ ముస్లిం అనైక్యత
వందే మాతరం తొలిసారిగా ఎప్పుడు ఆలపించారు?
*
1 point
1896,INC సమావేశం,కోల్కటా
1896,INC సమావేశం,ముంబై
1911,INC సమావేశం,కోల్కటా
1911,INC సమావేశం,న్యూ ఢిల్లీ
1882 లో సన్యాసుల తిరుగుబాటు ప్రధాన ఇతివృత్తంగా వీరు వ్రాసిన ఏ నవల నుండి వందే మాతరం గీతాన్ని సంగ్రహించారు?
*
1 point
దుర్గేష్ నందిని
ఆనంద్ మఠ్
కపాల్ కుండల
విష వృక్ష
వందేమాతరం ఇంగ్లీషు లోకి అనువాదం చేసిన వారు?
*
1 point
స్వామి అరబిందో
రవీంద్ర నాథ్ ఠాగూర్
బంకింగ్ చంద్ర ఛటర్జీ
పింగళి వెంకయ్య
రాజ్యాంగ పరిషత్ ఏ రోజున వందే మాతరం గేయాన్ని జాతీయ గేయం గా స్వీకరించినది?
*
1 point
24 January 1950
25 January 1950
24 January 1949
26 January 1950
'ఛటోపాధ్యాయ్' ని బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. అలాంటి జాబితాలోకి రానిది కింది వానిలో ఏది?
*
1 point
బందోపాధ్యాయ్ -బెనర్జీ
ముఖోపాధ్యాయ్- ముఖర్జీ
గంగోపాధ్యాయ్- గంగూలీ
ఉపాధ్యాయ్ -ఉనర్జీ
{{Name}}
*
Your answer
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report