Telangana S.I & Constable Model Exam 7
Fill Your Details And Write The Exam , Results Will Be Updated After Completion Of Exam
1.ఇటీవల సిటిజన్ రిపోర్స్ అండ్ యాక్షన్ అండ్ ఇనిషియేటివ్ అనే స్వచ్చంద సంస్థ ఏ అంశంపై సుప్రింకోర్టును ఆశ్రయించింది ?
5 points
2.కేంద్ర ప్రభుత్వం పంటల భీమా పథకం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది ?
5 points
3.నల్లధనం వెలికి తీత కొరకు ఆదాయపు పన్ను శాఖ అమలుచేస్తున్న ఆపరేషన్ ?
5 points
4.సోని సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫి సంస్థ ఏటా నిర్వహించే పోటీలో విద్యార్థి విభాగంలో విజేతగా నిలిచింది ?
5 points
5.అంతర్జాల సదుపాయాన్ని పొందడం ప్రజల హక్కుగా ఏ రాష్ట్రం లో ఆవిర్భవించనుంది?
5 points
6.వైద్య విద్యలో ఏకీకృత పరీక్ష ఏ భాషను చేర్చడంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రింకోర్టు ఆదేశించింది ?
5 points
7.నరేంద్ర మోడి మానస పుత్రిక గా అభివర్ణించదగిన ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన ఎప్పుడు ప్రారంభం అయింది ?
5 points
8.’హర్ భేత్కో పానీ’ (ప్రతి పొలానికి నీరు) అనేది ఏ పథకం యొక్క నినాదం ?
5 points
9.ఇండియాలో ఏ సంవత్సరం నుండి బాసెల్-3 నిబంధనలు అమపు కానున్నాయి ?
5 points
10.భారతీయ ఐటీ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ?
5 points
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విఆర్వో , కానిస్టేబుల్ , ఎస్ ఐ పరీక్షలో విజయం ఎలా సాదించాలి అని ఆలోచిస్తున్నారా !👉 మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంతవరకు కోచింగ్ తీసుకొని ఉంటారు , రోజులో ఎక్కువ సమయం ప్రిపరేషన్ కి వెచ్చించి ఉంటారు ,కొన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు ...మరి ఇవి మనల్ని పరీక్షలో పూర్తి విజయాన్ని సాధించేలా చేస్తాయా ..?? మనం వ్రాసే పరీక్షా పోటీకి మరియు సమయానికి సంబందించినది అలాంటప్పుడు మనం ఎన్నుకోవాల్సింది ఆన్లైన్ లో నిర్వహించే నమూనా మాదిరి పరీక్షలను 👉 ఇవి రాయటం వలన మనం ఏ స్థానం లో ఉన్నాం , ఏ సబ్జెక్టు లో బలం గ ఉన్నాం , పరీక్షా రాయడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం తదితర అంశాలను తెలుసుకోవడానికి వీలవుతుంది .👉 కావున ఎవరైతే నేను ఈ పరీక్షలో విజయం సాదించాలి అని అనుకుంటారో వారు ఈ నమూనా మాదిరి పరీక్షలను ( మాక్ ఎగ్జామ్స్ ) రాయటం చాలా అవసరం TS S.I & Constabel Online మాక్ టెస్ట్ సిరీస్👉 కేవలం 200/-రూపాయలు మాత్రమే 👉 మొత్తం 04 పరీక్షలు👉 రిజిస్టర్ అవ్వడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి *https://www.vyoma.net/exams/exam-packages/pkg.php?pkg_id=150*
Your answer
Name: *
Your answer
Mobile No: *
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service