తెలుగు సంగణన సదస్సు - ఏప్రిల్ 16న హైదరాబాదులో

శనివారం, ఏప్రిల్ 16 2011 నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.
మర్రి చెన్నా రెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వద్ద.

ఈ సదస్సుకు మీరు హాజరవుతుంటే, మీ వివరాలను ఇవ్వండి.

ఈ సదస్సు గురించి మరిన్ని వివరాలకై ఈ లంకెలో చూడండి: http://etelugu.org/node/367

    This is a required question
    This is a required question
    This is a required question