2. ఎవరి భాష వాళ్లకు వినసొంపు (పదవ తరగతి తెలుగు - ప్రథమ భాష )
- Prepared by K. Chandrakala S.A.(Telugu) ZPHS Pegadapally.
జిల్లా : *
‘పండితుడు, శుక్రుడు, జలపక్షి’ నానార్థాలు గల పదం ఏది ?
1 point
Clear selection
ఎవరి భాష వాళ్లకు వినసొంపు దీనిలో ‘సొంపు’ అనే పదానికి అర్థం ఏమిటి ?
1 point
Clear selection
సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ జిల్లాకు చెందినవాడు ?
1 point
Clear selection
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె ఎవరు ?
1 point
Clear selection
పాఠశాల పేరు : *
పెద్ద కాళోజీ గారి కలం పేరు ఏమిటి ?
1 point
Clear selection
ఏ ప్రాంతం వారి తెలుగును టక్సాలీ తెలుగు అంటారు ?
1 point
Clear selection
ఆంధ్ర బిల్హణ బిరుదాంకితుడు గా పేరు పొందిన వారు ఎవరు ?
1 point
Clear selection
రుగాగమ సంధికి ఉదాహరణ రాయండి
1 point
Clear selection
‘నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే’ అని అన్నది ఎవరు ?
1 point
Clear selection
విక్ర మాంక దేవ చరిత్ర అనే ప్రౌఢ కావ్యాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు ?
1 point
Clear selection
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన సామల సదాశివ గారి రచన ఏది ?
1 point
Clear selection
1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉత్తమ అనువాద రచన పురస్కారం పొందిన రచన ఏది ?
1 point
Clear selection
విద్యార్థి పేరు : *
సామాన్య ప్రజలను ఉర్దూ లో ఏమంటారు ?
1 point
Clear selection
అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న పండితులు ఎవరు ?
1 point
Clear selection
‘పసందైన ప్రాంతీయ భాష’ ఈ వాక్యంలో ‘పసందు’ అనే పదానికి అర్థం రాయండి
1 point
Clear selection
సామల సదాశివ గారు జన్మించిన దహెగాం మండలం తెనుగు పల్లి గ్రామం ఏ జిల్లాలో ఉంది ?
1 point
Clear selection
‘మనది బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష గావాలే’ అని అన్నది ఎవరు
1 point
Clear selection
‘ఇంతి’ అనే వికృతి పదానికి ప్రకృతి పదం రాయండి
1 point
Clear selection
డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన వ్యాస సంపుటి ఏది ?
1 point
Clear selection
‘ఖాస్’ అనే ఉర్దూ పదానికి అర్థం ఏది ?
1 point
Clear selection
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy