దీపావళి  ప్రశ్నావళి
ప్రశ్నావళి మొదలుపెట్టే ముందు కింది సమాచారాన్ని చదవండి

1. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి.
2. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత దిగువ 'submit' బటన్‌పై క్లిక్ చేయండి
3. ప్రశ్నలకు సమాధానాలు సరియైనవో కాదో తెలుసుకోవడానికి 'view score' పై క్లిక్ చేయండి.
Sign in to Google to save your progress. Learn more
మీ పేరు *
వయస్సు *
1. 'దీపావళి' అనే పదానికి అర్థం ఏమిటి? *
1 point
2. గోవత్సద్వాదశి నాడు ఏం చేయాలి? *
1 point
3. క్రిందివాటిలో సంవత్సరంలో వచ్చే మూడున్నర శుభముహూర్తాలలో ఒకటి ఏది? *
1 point
4. నరక చతుర్దశి నాడు ఉదయం చేసే స్నానాన్ని ఏమంటారు? *
1 point
5. యముడు తన సోదరి వద్దకు ఏ రోజు వెళతాడు ? *
1 point
6. ఏ తిథిన లక్ష్మీపూజ చేస్తారు ? *
1 point
7. లక్ష్మీపూజ రోజున, అలక్ష్మి నివారణ కొరకు రాత్రి ఏ క్రియను చేస్తారు? *
1 point
8. లక్ష్మీ పూజలో ఏ నైవేద్యాన్ని సమర్పిస్తారు? *
1 point
9. దేవతల వైద్యుడు ఎవరు? *
1 point
10. యమదీపదానం చేసేడప్పుడు దేనితో చేసిన దీపం వెలిగిస్తారు? *
1 point
11. యమదీపదానం సమయంలో ఇంటి బయట ఏ దిక్కున దీపం పెట్టాలి? *
1 point
12. 16 వేల మంది రాజకన్యలను బందీలుగా ఉంచిన అసురుడు ఎవరు? *
1 point
13. ప్రాణాలను హరించే కార్యాన్ని చేసేది ఎవరు? *
1 point
14. లక్ష్మీపూజలో లక్ష్మీదేవి తో పాటుగా ఏ దేవుడిని పూజిస్తారు? *
1 point
15. లక్ష్మీపూజలో నైవేద్యంగా సమర్పించే పేలాలు దేనికి ప్రతీక? *
1 point
16. బలిరాజును ఏ రోజున పూజిస్తారు? *
1 point
17. శ్రీవిష్ణువు ఏ అవతారం ధరించి బలిరాజుని పాతాళంలోకి పంపారు ? *
1 point
18. నరకాసురుని ఎవరు వధించారు ? *
1 point
19. దీపావళి రోజున ఏ దీపం వెలిగిస్తే మనలో ఆనందం మరియు ఉత్సాహం లభిస్తాయి? *
1 point
20. దీపావళి రోజున ద్వారం ముందు ఎటువంటి ముగ్గులు వెయ్యాలి? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.