9.జీవనభాష్యం
జీవనభాష్యం పాఠంంపై 20 మార్కులతో కూడిన 20 ప్రశ్నల కృత్యపత్రం
Sign in to Google to save your progress. Learn more
Email *
Full Name: *
School Name: *
Mobile No: *
1.ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? *
1 point
2.ఈ పాఠ్యభాగం ఎవరిది? *
1 point
3.గజల్ లో పల్లవిని మరియు చివరి చరణాన్ని ఏమని పిలుస్తారు? ( క్రమపద్దతిలో గుర్తించండి ) *
1 point
4.గజల్ లక్షణాలు ? *
1 point
5.గజల్ లో వచ్చే కవి నామముద్రను ఏమని పిలుస్తారు? *
1 point
6.మబ్బుకు మనసే కరిగితే అది _______________? *
1 point
7.ఏ అడుగులు కదిలితే అది దారవుతుంది ? *
1 point
8.ఏ గుండెలు పగిలితే  అది పైరవుతుంది? *
1 point
9.మనషులు _______ కూడితే ఒక ఉరవుతుంది ? *
1 point
10.ఎంతటి ఎత్తుల కెదిగినా  ఏం ఉంటుంది ? *
1 point
11.చెరగని త్యాగం మిగిలితే ఏమవుతుంది? *
1 point
12.ఈ పాఠం ఏ భాష్యాన్ని చెబుతుంది ? *
1 point
13.సినారె ఏ జిల్లావాసి ? *
1 point
14.సినారె పూర్తి పేరు ? *
1 point
15.సినారె గారు ఏ అవార్డును పొందిన తెలంగాణ మొదటి వ్యక్తి ? *
1 point
16." నీరవుతుంది " పదం విడదీయండి? *
1 point
17. వృత్త్యనుప్రాస అలంకారానికి ఉదాహరణ ? *
1 point
18." పేరు + అవుతుంది " ఏ సంధి ? *
1 point
19." మబ్బు " పదానికి పర్యపదాలు ? *
1 point
20.సినారె గారి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.