ప్రత్యేక విద్యా కార్యక్రమం తల్లిదండ్రుల సర్వే (Telugu)
విలువైన తల్లిదండ్రులు,

వైకల్యతకలిగిన విద్యార్థుల కుటుంబాల కోసం కమ్యూనికేషన్, శిక్షణ మరియు ప్రమేయం అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక విద్యా కార్యక్రమం మార్గాలను అన్వేషిస్తోంది, మరియు దీనికి మీ ఇన్పుట్ అవసరం. పనిచేస్తూ మరియు మీ కుటుంబం బాగోగులు చూసుకుంటూ మీరు బిజీగా ఉన్నారని నాకు తెలుసు, కానీ ఈ సర్వేలోని పదమూడు (13) ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా మీ అభిప్రాయాలను మాకు తెలియజేయమని నేను మీకు ప్రోత్సహిస్తున్నాను. తల్లిదండ్రుల ఇన్పుట్కు మేము విలువ ఇస్తాం, మీ మరియు మీ పిల్లల అవసరాలను తీర్చే దిశగా ప్రత్యేక విద్యా కార్యక్రమం ఎలా పనిచేస్తున్నదో మేము తెలుసుకోవాలనుకున్నాం.

శుభాకాంక్షలు,

పౌలా లోంగ్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్
ప్లానో ISD

నమోదు క్యాంపస్
Your answer
నా బిడ్డకు సంబంధించి నిర్ణయం-తీసుకునే ప్రక్రియలో నాకు చురుకైన పాత్ర ఉంది.
నా బిడ్డ మరియు కుటుంబానికి మద్దతు అందించేందుకు స్కూల్ డిస్ట్రిక్ట్ నాతో సమిష్టిగా పని చేస్తుంది.
ఉన్నత పాఠశాల మరియు పరివర్తన ప్రణాళికకు మించి సేవల కోసం సముదాయ వనరుల కోసం సంప్రదింపు సమాచారం లాంటి, అందుబాటులో ఉండే వనరులు మరియు సేవలకు సంబంధించిన సమాచారాన్ని పాఠశాల నాకు అందిస్తుంది.
నా బిడ్డ కోసం విజయం ఎలా కనిపిస్తుందో నాకు తెలుసు మరియు నా బిడ్డ పురోగతిని ఉపాధ్యాయులు నాకు తెలియజేస్తారు.
ARD ప్రక్రియను అర్థం చేసుకుని మరియు అందులో పాల్గొనేందుకు నాకు సహాయం చేసేందుకు ప్రత్యేక విద్యా కార్యక్రమం నాకు సమాచారం మరియు శిక్షణను అందిస్తుంది.
ARD సమావేశంలో నా సిఫారసులు మరియు ఇన్పుట్కు విలువ ఇవ్వబడతాయి.
ప్రత్యేక విద్యా క్యాంపస్ మరియు డిస్ట్రిక్ట్ సిబ్బంది తల్లిదండ్రులతో నమ్మకమైన సంబంధాలను ఏర్పరుచుకుంటుంది.
వైకల్యత గల విద్యార్థుల ఇతర తల్లిదండ్రులతో అనుసంధానమై సహకరించేందుకు డిస్ట్రిక్ట్ నాకు అవకాశాలను కల్పిస్తుంది.
డిస్ట్రిక్ట్ ప్రత్యేక విద్యా వెబ్సైట్లో వనరులను తేలికగా పొందవచ్చు.
ప్లానో ISD ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని నేను ఇతరులకు సిఫారసు చేస్తాను.
ప్లానో ISDలో వైకల్యాలు గల విద్యార్థి తల్లిదండ్రులుగా ఉండటంలో మీకు ఎలా అనిపిస్తుంది?
Your answer
మీకు ఏ శిక్షణ మరియు/లేదా వనరులు అవసరం? వర్తించే అన్నింటిని గుర్తు పెట్టండి.
పైన జాబితా కాని అవసరమైన ఇతర ఆవశ్యక శిక్షణ మరియు వనరులు. మీ సమాధానం
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This form was created inside of Plano ISD. Report Abuse - Terms of Service