2018 పోటీ ప్రశ్నావళి
ఇది 2018 సి పి బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ ప్రశ్నావళి (ఒక్క ప్రశ్న తప్ప).
21 ప్రశ్నలు. 21 మార్కులు. మీరెన్ని సాధించగలరో పరీక్షించుకోండి.
కవిత్రయంలో మొదటి కవి పేరు ఏమిటి? *
1 point
'అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు ....' ఈ పద్యం ఏ శతకం లోనిది? *
1 point
'ఇదీ నా గొడవ' కవిత రాసిన కవి ఎవరు? *
1 point
రామాయణంలోని భాగాలను ఏమని అంటారు? *
1 point
పోతన జన్మస్ధలం ఏ జిల్లాలో ఉంది? *
1 point
డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఏ రంగంలో నిష్ణాతులు? *
1 point
పాల్కురికి సోమన రాసిన ద్విపద కావ్యం పేరు? *
1 point
మనుచరిత్ర ప్రబంధం రచించిన కవి ఎవరు? *
1 point
ఈ క్రింది వాటిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం వ్రాసిన నవల ఏది? *
1 point
వేమన ఏ జిల్లాకు చెందిన వాడు? *
1 point
‘ఇందుగలడందులేడని సందేహము వలదు...’ పద్యం రాసిన కవి ఎవరు? *
1 point
‘రామాయణ కల్పవృక్షము’ గ్రంథ రచయిత ఎవరు? *
1 point
శ్రీశ్రీ రాసిన సుప్రసిద్ధ గ్రంథం ఏది? *
1 point
‘అమరావతి కథలు’ రచయిత ఎవరు? *
1 point
‘నవ్వుకొందురు గాక నాకేటి సిగ్గు’ అన్న కవి ఎవరు? *
1 point
‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువదించిన రాజకీయవేత్త ఎవరు? *
1 point
'బండెనుక బండి గట్టి, పదహారుబండ్లు గట్టి...' – పాట రాసిన తెలంగాణా కవి ఎవరు? *
1 point
‘రాజశేఖర చరిత్రము’ నవల రాసిందెవరు? *
1 point
'ఉభయకవి మిత్రుడు' బిరుదు ఏ కవికి ఉండేది? *
1 point
తెలుగు రాజులలో/జమీందార్లలో ఎవరు అభినవ కృష్ణదేవరాయలు అని పిలువబడేవారు? *
1 point
దాసుభాషితం నిర్వహించే సి పి బ్రౌన్ తెలుగు పోటీ ₹1 లక్ష నగదు బహుమతి ఏ పురస్కారం నగదు బహుమతితో సమానం? *
1 point
క్రింద Submit బటన్ నొక్కిన తరువాత, మీ స్కోర్ లింక్ చూడడానికి, పేజీ పైకి పూర్తిగా Scroll చేయండి.
Submit
This form was created inside of Dasubhashitam.