STUDENT FEEDBACK FORM
Sign in to Google to save your progress. Learn more
Name of the Lecturer *
Subject *
1. The interest generated in the students while teaching in the class room విద్యార్ధులలో ఆసక్తి పెంపొందించేలా తరగతిలో పాఠాలు చెప్పడం *
2. Depth of subject content explained. సబ్జెక్టులో లోతైన విషయాన్ని విడమర్చి అర్ధమయ్యేలా వివరించడం. *
3. Use of other methods of teaching like class seminar, Question Answer, Group discussion etc., in the class room. తరగతిలో సెమినార్లు, ప్రశ్నోత్తరాలు, చర్చలు మొదలగు బోదనా పద్దతులను అనుసరించడం *
4. Use of Teaching models and Teaching aids in the class room. తరగతి గదిలో టీచింగ్ మాడల్స్, టీచింగ్ ఎయిడ్స్ ని ఉపయోగించడం. *
5. Encouraging and supervising the students for study projects. విద్యార్దులలో స్టడీ ప్రాజెక్టులు చేయడంలో ప్రోత్సహించడం. *
6. Aptitude shown in arranging field visits, invited lecturers etc., in the subject. సబ్జెక్టుకు సంబంధించి ఫీల్డ్ విసిట్, ఇంవైటెడ్ లెక్చర్స్ ని ఏర్పాటు చేయడంలో చూపే ఉత్సాహం. *
7. Encouraging and guiding students in giving class seminars.క్లాసు సెమినార్స్ ఇచ్చేందుకు విద్యార్దులకు తగిన సలహాలిచ్చి ప్రోత్సహించడం. *
8. Remedial coaching and efforts made in preparing the students for University Examinations. చదువులో వెనుకబడిన విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, విశ్వవిద్యాలయ పరిక్షలకు తయారు చేయడం. *
9. Regularity and Punctuality to the Class. క్లాసులు తీసుకోవడంలో క్రమం తప్పక పోవడం, సమయపాలన. *
10. Counselling and career guidance. విద్యార్ధుల సమస్యల విషయాల్లో, పై చదువులు, ఉపాధి మొదలైన విషయాల్లో విద్యార్ధులకు తగిన సలహాలివ్వడం. *
11. Accessibility of the lecturer outside the classroom for academic interaction. క్లాసు రూమ్ బయట పార్యంశ చర్చలకి విద్యార్ధులకు అందుబాటులో ఉండటం. *
12. Overall opinion on the Lecturer.మొత్తం మీద ఈ లెక్చరర్ పైన మీ అభిప్రాయం. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy