శ్రీ గణేష్ చతుర్థి ప్రత్యేక ప్రశ్న మంజరి
సూచనలు
 
1. మొత్తం 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
2. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత 'Submit' పై క్లిక్ చేయండి.
3. మీ సమాధానాలను తనిఖీ చేయడానికి, 'View Score' పై క్లిక్ చేయండి.
Sign in to Google to save your progress. Learn more
పేరు *
వయస్సు *
1. గణపతి బీజమంత్రం ఏది? *
1 point
2. వీటిలో దేనిని గణపతికి సమర్పిస్తారు? *
1 point
3. గణపతి అథర్వశీర్షాన్ని రచించినది ఎవరు? *
1 point
4. ఏ అసురుడిని గణపతి ఓడించాడు? *
1 point
5. శ్రీ గణేష్ ఎన్ని రకాల జ్ఞానాలకు యజమాని ? *
1 point
6. 'వక్రతుండాయ' అంటే ఏమిటి ? *
1 point
7. గణపతి స్తోత్రం శ్రీ గణేష్ యొక్క లక్షణాలను వివరిస్తుంది. వివరణతో శరీర భాగాన్ని సరిపోల్చండి. *
4 points
ఏకదంత
కృష్ణపింగాక్ష
లంబోదర
గజవక్ర
నేత్రాలు
కడుపు
ముఖం
పళ్ళు
8. శ్రీ గణేష్ ఎవరి అహంకారాన్ని అణచివేసాడు ? *
1 point
9. మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థిని ఏమి అంటారు *
1 point
10. శ్రీ గణేష్ వద్ద ఏ ఆయుధాలు ఉన్నాయి ? *
1 point
11. వినాయకుడికి ఏ సంఖ్యలో గరికలు సమర్పించాలి ? *
1 point
12. శ్రీ గణేశుడిని పూజించడం ద్వారా ఏ శక్తి పెరుగుతుంది? *
1 point
[Advertisement] Buy Now @ SanatanShop.com/tag/ganapati/
13. గణపతి 'నాదభాష'ను ఏ రూపంలోకి మార్చాడు ? *
1 point
14. గణపతి ధ్వజం ఏ చిహ్నాన్ని కలిగి ఉంది? *
1 point
15. గణేష్ దేవాలయాలను స్థలాలతో సరిపోల్చండి. *
3 points
కాశీ (వారణాసి)
బెంగాల్
కేరళ
ఏకదంత్
వినాయక్
ధుమ్రవర్ణ
16. శ్రీ గణేశుడికి ఏ రంగు పుష్పాలు సమర్పించాలి ? *
1 point
17. శుక్ల పక్షంలో వచ్చే చతుర్థిని ఏమని పిలుస్తారు? *
1 point
18. వీటిలో ఏది గణపతి వాహనం ? *
1 point
19. సార్వజనిక గణేష్ ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు ? *
1 point
20. సాత్వికమైన గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి ఏ పదార్థాన్ని ఉపయోగించాలి ? *
1 point
22. మీ ఇంటికి శ్రీ గణేశుడిని స్వాగతించడానికి మీరు ఏమి చేస్తారు ? *
1 point
21. గణేష్ పూజ జరుగుతున్నప్పుడు మీరు ఏమి చేస్తారు ? *
1 point
23. వీటిలో ఏది మీరు సార్వజనిక గణేశోత్సవంలో ఏర్పాటు చేస్తారు ? *
1 point
24. శ్రీ గణేష్ ని ఎలా నిమజ్జనం చేయాలి ? *
1 point
25. శ్రీ గణేష్ నిమజ్జనం ఎలా నిర్వహించాలి ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.