JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
TET / TRT - తెలుగు వ్యాకరణం - 2
వర్ణమాల - సరళాలు - పరుషాలు
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
YOUR NAME
*
Your answer
1.ద్విత్వాక్షరం అనగా ?
1 point
1. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా చేరే అక్షరం
2. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరి న అక్షరం
3 .ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరే అక్షరం
4. 2 మరియు 3
Clear selection
2. బుద్ధిమంతుడు అనే పదం లో ఉన్న అక్షరం ఏది ?
1 point
1. ద్విత్వాక్షరం
2 . సంయుక్తాక్షరం
3 . సంశ్లేషాక్షరం
4. 2 మరియు 3
Clear selection
3. అక్షరమాల లేదా వర్ణమాల అనగా ఏమిటి?
1 point
1. హల్లులు కలిగియున్నది.
2. అచ్చులు కలిగియున్నది.
3. 1 మరియు 2
4. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తులు కలిగియున్నది.
Clear selection
4. పొల్లుగా పలికే ధ్వనిని ఏమంటారు?
1 point
1. అచ్చు
2. హల్లు
3. 1 మరియు 2
4. ద్రుతము
Clear selection
5.ఈ క్రింది అక్షరాలలో రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడనిది?
1 point
1. ౠ
2. ఈ
3. ఋ
4. ఔ
Clear selection
6. ఈ క్రింది పదాలలో అన్ని ఊష్మాలు కలిగిన పదం?
1 point
1. సహజం
2. సహవాసం
3. శేషము
4. సశేషం
Clear selection
7. స్వతంత్ర ఉచ్చారణ లేనివి?
1 point
1.ఉభయాక్షరాలు
2.అచ్చులు
3.హల్లులు
4.పైవన్నీ
Clear selection
8. వచ్చెన్ అనే పదంలో అక్షరాల సంఖ్య?
1 point
1. 3
2. 4
3. 2
4. 1 మరియు 3
Clear selection
9. అచ్చులు , హల్లులు , ఉభయాక్షరాlu అనే పదాలలో వరుసగా ఉన్న అక్షరాలు?
1 point
1. ద్విత్వ, సంయుక్త, ద్విత్వ అక్షరాలు
2.సంయుక్త, సంయుక్త, ద్విత్వ అక్షరాలు
3.ద్విత్వ, ద్విత్వ, సంయుక్త అక్షరాలు
4.ద్విత్వ ,సంయుక్త, సంశ్లేష అక్షరాలు
Clear selection
10. అమ్మ అనే పదంలో మకారం ఎన్నిసార్లు వచ్చింది ?
1 point
1.ఒకసారి
2. రెండు సార్లు
3.మూడు సార్లు
4. 1 మరియు 2
Clear selection
11.ద్విరుక్తము అనగా ?
1 point
1 .సంయుక్తాక్షరము
2. ద్విత్వాక్షరము.
3. సంశ్లేషాక్షరము.
4. ప్లుతము.
Clear selection
12. ఈ క్రింది పదాలలో వర్గయుక్కు లేని పదము?
1 point
1. ముదము
2.వసుధ
3. ప్రథమ
4.సుధ
Clear selection
13 . ఒకే రకమైన అచ్చులను ఏమంటారు ?
1 point
1. శబ్దాలు
2. వివర్ణాలు
3.సవర్ణాలు
4. అసవర్ణాలు
Clear selection
14. అ - అనే వర్ణానికి సవర్ణాలు ఏవి ?
1 point
1. అ , ఇ
2. అ , ఎ
3. అ ,ఆ
4. ఇ , ఈ
Clear selection
15 .'అ' వర్ణానికి అసవర్ణా లు ఏవి ?
1 point
1. ఇ ,ఈ
2. ఉ ,ఊ
3. ఋ ,ౠ
4.పైవన్నీ
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report