20. సమకాలీన సామాజిక ఉద్యమాలు
Description
Sign in to Google to save your progress. Learn more
విద్యార్థి పేరు: *
చిరునామా: *
1. నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేసిన పోరాటం ఇది *
1 point
2. అమెరిక పౌర హక్కుల ఉద్యమం యొక్క ప్రధాన కోరిక *
1 point
3. "నాకు ఒక కల ఉంది...... "అన్న చారిత్రాత్మక ఉపన్యాసం చేసింది *
1 point
4. ఇతను యు.ఎస్.ఎస్.ఆర్ లో గ్లాస్ నోస్ట్ అనే సంస్కరణ ప్రక్రియను ఆరంభించాడు *
1 point
5. ఆయుధ పోటీలో ఉన్న ప్రధాన దేశాలు *
1 point
6. యు.ఎస్.ఎస్.ఆర్ చివరిదశలో ఈ ప్రాంతంలోని అణు కర్మాగారం లో పెద్ద ప్రమాదం జరిగింది *
1 point
7. గ్రీన్ పీస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది *
1 point
8. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది ఒక *
1 point
9. యూనియన్ కార్బైడ్ కంపెనీని కొనుగోలు చేసింది *
1 point
10. పర్యావరణ ఉద్యమం కానిది *
1 point
11. నర్మదా బచావో ఆందోళన్ నాయకులు *
1 point
12. సైలెంట్ వ్యాలీ దీనిలో ఉంది *
1 point
13. సారా వ్యతిరేక ఉద్యమం జరిగిన ప్రాంతం *
1 point
14. మణిపూర్ లో మహిళలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు *
1 point
15. ఎవరినీ అకారణంగా అరెస్టు చేయకూడదు, నిర్బంధించ కూడదు అని తెలిపే అధికరణ *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.