JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Psychology Test : 05
DSC & TET
Self Assessment Test
Educational Psychology
Sign in to Google
to save your progress.
Learn more
Name :
Your answer
1}. నమూనా అభ్యసనంలో నమూనా కానిది ?
1 point
ఉపాధ్యాయుడు
విద్యార్థి
తల్లిదండ్రులు
చారిత్రక పురుషులు
Clear selection
2}. ఓ చోట కూర్చున్న అభ్యసనం , ఇంకో చోట ఆటంకపర్చకపోతే ?
1 point
ద్వి పార్శ్య బదలాయింపు
అనుకూల బదలాయిపు
ప్రతి కూల బదలాయింపు
శూన్య బదలాయిపు
Clear selection
3}. బుద్ది మాంద్యుల బోధనా కార్యక్రమంలో ముఖ్య మనో వైజ్ఞానిక అంశం ?
1 point
సంక్షిప్తీకరణం
పునర్బలన0
పునశ్చరణ
పృథక్కరణం
Clear selection
4}. అవధానాన్ని కల్గించే భాహ్యకరకం కానిది ?
1 point
తీవ్రత
అభిరుచి
కొత్తదనం
వైవిధ్యం
Clear selection
5}. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్న అవసరo
1 point
మమత
భద్రత
వ్యక్తిగత సంబంధాలు
ప్రతిష్ట
Clear selection
6}. బహిర్గత ప్రేరణ పొందిన విద్యార్థి లక్షణం కానిది ?
1 point
ధ్యేయం వైపుగా కొనసాగడం
పొగడ్తనుఆశించడం
దండనకు భయపడడం
బహుమతులను ఆశించడం
Clear selection
7}. అంతర్ దృష్టి అభ్యసనం అంటే
1 point
పరస్పర సంబంధాలను పరిశీలించి నేర్చుకోవడం
ఉన్నత క్రమ నిబంధన
సాధన చేసి నేర్చుకోవడం
పరిశీలించి నేర్చుకోవడం
Clear selection
8}. ప్రకాశవంతమైన కాంతిని చూసినప్పుడు కళ్ళు మూసుకోవడం ?
1 point
కృతిమ ప్రతిస్పందన
నిబంధిత ఉద్దీపన
నిర్నిబంధిత ఉద్దీపన
నిర్నిబంధిత ప్రతిస్పందన
Clear selection
9}. సమస్యా పరిష్కార పద్దతికి ఏ అభ్యాసన సిద్ధాంత మూలం ?
1 point
అంతర్ దృష్టి
సాంప్రదాయక
కార్యసాధక
యత్నదోష
Clear selection
10). క్రింది వారిలో గెస్టాల్ట్ వాదులు
1 point
కొహలర్
స్కిన్నర్
పావ్ లోవ్
థారన్ డైక్
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms