14. మొగల్ సామ్రాజ్యం
7th Class
Sign in to Google to save your progress. Learn more
విద్యార్థి పేరు: *
1. భారతదేశంలో 1526లొ స్థాపించిన నూతన సామ్రాజ్యం *
1 point
2. మొగల్ చక్రవర్తుల నివాసం *
1 point
3. మొట్టమొదటి మొగల్ చక్రవర్తి *
1 point
4. బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి ఆక్రమించిన ప్రాంతాలు *
1 point
5. షేర్ ఖాన్ చేతిలో ఓడిపోయి ఇరాన్ కు పారిపోయిన మొగల్ చక్రవర్తి *
1 point
6. సామ్రాజ్యంలోని స్థానిక ప్రభువుల, పాలకుల తిరుగుబాట్లను ఎదుర్కొన్న మొగల్ చక్రవర్తి *
1 point
7. క్రింది వానిలో ఔరంగజేబు పాలనా కాలంలో స్వతంత్ర సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతమైనది *
1 point
8. ఔరంగజేబు1687లో ఆక్రమించిన ప్రాంతం *
1 point
9. మొగలులతో వివాహా సంబధాలను ఏర్పరుచున్న పాలకులు *
1 point
10. మొగలుల అధికారాన్ని గుర్తించని పాలకులు *
1 point
 11. ఈ మొగల్ చక్రవర్తి తల్లి జోథ్ పూర్ రాజపుత్ర యువరాణి *
1 point
12. మొగల్ సామ్రాజ్యంలో ఉద్యోగులను ఈవిధంగా భర్తి చేసుకునేవారు *
1 point
13. అక్బర్ తర్వాత మొగల్ చక్రవర్తి *
1 point
14. అక్బర్ పాలించిన ప్రాంతం కానిది *
1 point
15. మొగల్ పాలకు ప్రధాన ఆదాయ వనరు *
1 point
16. అక్బర్ ఆర్థిక మంత్రి *
1 point
17. "అక్బర్ నామ" పుస్తక రచయిత *
1 point
18. అక్బర్ పాలనా కాలంలో భిన్న మతాస్తుల మధ్య వివక్షత చూపని పద్ధతి *
1 point
19. తెలంగాణలో మొగల్ పాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది *
1 point
20. సమర్ధవంతమైన మొగల్ పాలకులలో చివరి చక్రవర్తి *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.