Google ఫారమ్‌లు

దుర్వినియోగ రకం:

నగ్నత్వంపై మా విధానం

నగ్నత్వం, గ్రాఫిక్ సెక్స్ చర్యలు లేదా ఇతర లైంగిక ప్రత్యక్ష విషయాల యొక్క కంటెంట్‌ను షేర్ చెయ్యడాన్ని లేదా ప్రచురించడాన్ని మేము అనుమతించము. మేము వ్యాపారపర అశ్లీల సైట్‌లకు ట్రాఫిక్‌ను మళ్ళించడం లేదా పిల్లలతో, వావి వరుసల్లేని వారితో లేదా జంతువులతో రతిని ప్రోత్సహించే కంటెంట్‌ను కూడా అనుమతించము.

పిల్లలను పాడు చేసే కంటెంట్ పట్ల మేము ఉపేక్షించని విధానాన్ని కలిగి ఉన్నాము. అంటే, పిల్లల లైంగిక వేధింపు చిత్రాలను భాగస్వామ్యం చేస్తున్నట్లు లేదా ప్రచురిస్తున్నట్లు మేము గుర్తిస్తే, ఏ వినియోగదారు ఖాతాలనైనా రద్దు చేస్తామని దీని అర్థం. అలాగే మేము కంటెంట్‌ను మరియు దాని యజమానిని చట్ట పరిరక్షణ శాఖకు నివేదిస్తాము.

పిల్లలకు లైంగిక ఆకర్షణలను ప్రోత్సహించే లేదా ప్రకటించే కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడానికి లేదా ప్రచురించడానికి కూడా మేము అనుమతించము.