7. భారతదేశంలో పరిశ్రమలు (మొదటి భాగం)
9వ తరగతి
Sign in to Google to save your progress. Learn more
విద్యార్థి పేరు: *
పాఠశాల పేరు: *
సెక్షన్: *
1. భారతదేశంలో చాలాకాలంపాటు ప్రధాన పరిశ్రమగా ఉన్న పరిశ్రమ *
1 point
2. సైకిల్ తయారు చేయడానికి.............. కావాలి *
1 point
3. పరిశ్రమల అభివృద్ధికి కావాల్సిన మౌలిక సౌకర్యం *
1 point
4. ఈ క్రింది వానిలో మౌలిక పరిశ్రమకు ఉదాహరణ *
1 point
5. పట్టణాలు పరిశ్రమలకు ఈ విధమైన సేవలు అందిస్తాయి *
1 point
6. స్వాతంత్య్రానికి ముందు ముంబాయి, కోల్ కతా, చెన్నై వంటి రేవు పట్టణాలలో పరిశ్రమలు ఏర్పడడానికి కారణం *
1 point
7. పరిశ్రమలను ఎక్కడ నెలకొల్పాలి అన్నది ఈ క్రింది అంశం మీద ఆధారపడి ఉంటుంది *
1 point
8. ఈ క్రింది వానిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తి *
1 point
9. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది *
1 point
10. గుజరాత్,మహారాష్ట్ర లో వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతం కావడానికి దోహద పడని అంశం *
1 point
11. భారతదేశంలో మొదటి నూలు మిల్లు ఇక్కడ స్థాపించడం  జరిగింది
1 point
Clear selection
12. ఈ వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానికి మొదటి స్థానం *
1 point
13. హుగ్లీ నదీ తీరం వెంట కేంద్రీకృతమైన పరిశ్రమ *
1 point
14. పంచదార పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమవుతున్న రాష్ట్రం *
1 point
15. అల్యూమినియం శుద్ధి కర్మాగారాలలో పెద్ద మొత్తంలో అవసరమగునది *
1 point
16. భారతదేశంలో దిగుమతి చేసుకోబడుతున్న  ఎరువు *
1 point
17. సిమెంట్ పరిశ్రమ కు కావాల్సిన ముడి పదార్థం *
1 point
18. ఈ క్రింది వానిలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కిందికి రానిది *
1 point
19. భారతదేశ ఎలక్ట్రానిక్స్ రాజధాని *
1 point
20. విమానాల తయారీకి దీనిని ఉపయోగిస్తారు *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.