RRB GROUP D ONLINE EXAM NO-4(Part-D)
జనరల్ అవేర్నెస్ (76 To 100)
Sign in to Google to save your progress. Learn more
76. కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన స్కూల్ బ్యాక్ పాలసీ 2020 ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థుల బరువులో ఎంత శాతానికి మించరాదు?
1 point
Clear selection
77. 'మిలటరీ కాలేజ్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్' ఏక్కడ ఉంది?
Clear selection
78. ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Clear selection
79. ఏ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగావాట్లు కలిగిన జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు గా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది?
1 point
Clear selection
80. "వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్" గల రాష్ట్రం
1 point
Clear selection
81. "ఫార్వర్డ్ బ్లాక్" రాజకీయ పార్టీ స్థాపకులు ఎవరు?
1 point
Clear selection
82. నీతి అయోగ్ గణాంకాల ప్రకారం దేశంలో సాధికార గుర్తింపు పొందిన అంకుర సంస్థల సంఖ్య?
1 point
Clear selection
83. ' బైశాఖి ' ఎవరి పండుగ
1 point
Clear selection
84. ఇథియోపియా ఇంతకు పూర్వము ఏ పేరుతో పిలువబడేది?
1 point
Clear selection
85. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ సామ్రాజ్యం రెండింటిలో కూడా పని చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
1 point
Clear selection
86. చతిస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం "దాయి -   దీదీ" క్లినిక్ పేరిట మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించింది. ఇది ఎవరి ఆరోగ్యం కోసం?
1 point
Clear selection
87. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వినియోగించే విశిష్టమైన రాతి తవ్వకాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది?
1 point
Clear selection
88. ప్రపంచంలో తొలి భూగర్భ రైలు ను ఏ నగరంలో నిర్మించారు?
1 point
Clear selection
89. 14వ శతాబ్దంలో అమీర్ ఖుస్రూ కనుగొన్న సంగీత వాద్యo?
1 point
Clear selection
90. 2021 సంవత్సరం లో ప్రధానం చేయనున్న 93 వ ఆస్కార్ పురస్కారాల  పోటీకి భారత్ నుంచి ఎంపికైన 'జల్లికట్టు' అనే చిత్రం ఏ భాషకు చెందినది?
1 point
Clear selection
91. పొలాల్లో రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రవేశపెట్టిన 'పీఎం కిసాన్' పథకం కింద చిన్న,  సన్నకారు రైతులకు ఎన్ని ఓట్లు కంటే తక్కువ సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది?
1 point
Clear selection
92. గంగాదేవి విశేషాలపై "గంగావ లోకాన్ " అనే పేరుతో దేశంలోనే మొదటి ప్రదర్శన శాలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1 point
Clear selection
93. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2020 ను ఎప్పుడు నిర్వహించారు?
Clear selection
94. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
Clear selection
95. 2020 స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే లో గంగా నది పరివాహక ప్రాంత నగరాలలో ఏది అత్యంత స్వచ్ఛ నగరంగా నిలిచింది?
Clear selection
96. కేంద్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
1 point
Clear selection
97. ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కూరగాయలు,  పళ్ళు, దుంపలకు కనీస ధరలను నిర్ణయించింది?
1 point
Clear selection
98. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం ఏది?
1 point
Clear selection
99. కాశ్మీర్లో కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన చట్టం ఏ సంవత్సరం నాటి పంచాయతీరాజ్ చట్టం?
1 point
Clear selection
100. భారత్లో ఎంత శాతం అడవులు కార్చిచ్చు ప్రభావం ప్రాంతాలుగా గుర్తించారు?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.